New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 20

ఏమండోయ్ మాస్టారు 💞 – 20

ఏవండోయ్ మాస్టారు ♥️ 20

 

నెక్స్ట్ డే…. సెమినార్ రోజు…. ఉదయం నుంచే సహస్రకి కొంచెం టెన్షన్‌గా ఉంది… 

 

కాలేజ్‌కి వచ్చిన వెంటనే నిహారిక ఆమె దగ్గరకు వచ్చి, “ఏంటే…. ఇంకా భయంగానే ఉందా?” అని అడిగింది. సహస్ర చిన్నగా, “కొంచెం.” అంది…..

 

నిహారిక, “నిన్న ఎంత బాగా మాట్లాడావో గుర్తుందా?” అని అడిగింది. సహస్ర, “అది ప్రాక్టీస్.” అంది. నిహారిక నవ్వుతూ, “ఇది కూడా అలాగే అనుకో.” అంది. సహస్ర నవ్వి, “చెప్పడం చాలా ఈజీ.” అంది.

 

అప్పుడే వెనక నుంచి, “చేయడం కూడా అంత కష్టమేమీ కాదు.” అనే గొంతు వినిపించింది. సహస్ర వెనక్కి తిరిగి చూసేసరికి అద్వైత్ వాళ్ల ముందు నిలబడి ఉన్నాడు…..

 

నిహారిక వెంటనే, “గుడ్ మార్నింగ్ సార్.” అంది….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue