New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 6

ఏమండోయ్ మాస్టారు 💞 – 6

అద్వైత్ మనసులో మాత్రం సహస్ర మీద ఉన్న కేర్ నెమ్మదిగా, కేవలం టీచర్ స్టూడెంట్ మీద చూపించే బాధ్యత మాత్రమే కాదేమో అని అతనికి తెలియకుండానే మళ్లీ ఒక ప్రశ్నలా మొదలవుతుంది అతని మనసులో….

 

రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి….

 

సహస్ర మళ్లీ నార్మల్గానే కాలేజీకి వెళ్లడం అన్ని నార్మల్గానే జరుగుతాయి….

 

డైలీ కాలేజ్ కి వెళ్లడం, క్లాసులు వినడం, నిహారికతో కలిసి అల్లరి చేయడం ఇదే తన డైలీ రొటీన్ గా మారిపోయింది….

 

ఇంట్లో ఉంటే చదువుకోవడం అంతే ప్రశాంతంగా సాగిపోతుంది ఆమె జీవితం……

 

కానీ సహస్ర మనసులో మాత్రం అద్వైత్ గురించి ఆలోచనలు మొదలవుతాయి…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue