New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 5

ఏమండోయ్ మాస్టారు 💞 – 5

ఆమెకు పెళ్లి ఇష్టం లేకపోతే బలవంతం చేయకండి అని అద్వైత్ గొంతు వినిపించేసరికి వెనక్కి తిరిగి అతని వైపు చూస్తుంది సహస్ర….

 

అద్వైత్ ని చూడగానే అర్జున్ మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోతుంది…..

 

సార్ మీరు మళ్ళీ అని కాస్త కోపంగానే అడుగుతాడు అర్జున్….

 

అద్వైత్ కూల్ గా అతని వైపు చూసి అవును మళ్ళీ అని మాట్లాడుతున్నప్పుడే,

 

సహస్ర అన్నయ్య సీరియస్గా అద్వైత వైపు చూస్తూ ఇది మా ఫ్యామిలీ విషయాలు సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని సీరియస్ గా చెప్తాడు….

 

చిన్నగా తల ఊపి నాకు తెలుసు అని చెప్తున్నప్పుడే,

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue