అన్విత అతని కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఆమెను చూస్తున్న విధానం అని మాట్లాడబోతుండగానే,
డోరుబయట ఎవరు నిలబడి ఉన్నారని ఇద్దరికీ తెలియదు….
అక్కడ సహస్ర నిలబడి వీళ్ళ మాటలని వింటుంది…..
అసలు ఏం జరిగిందంటే కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్దాం…
ఆమె చేతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి…. అద్వైత్ కి ఇవ్వడానికి ఆమె కేబుల్ లో ఉన్నాడని తెలిసి, అతని రూమ్ వైపుగా వస్తుంది….
డోర్ దగ్గరికి వచ్చేసరికి లోపల నుండి అన్విత గొంతు వినపడుతుంది…..