New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 43

ఏమ్ మాయ చేసావే..!! – 43

కోపంగా చూసి నాకేం వద్దు అనగానే… ఏమ్ పర్లేదు వాడికి కడుపు నిండా కుళ్ళు ఉంది గాని మాకు పెట్టి నువ్వు కూడా తినమ్మా అన్నారు రాజీవ్ తండ్రి…

 

 

మామ గారు మాటతో వాళ్ళకి వడ్డించి వాళ్ళ ప్లేట్స్ తీసి మరోసారి అడిగింది రాజీవ్ ని…

 

 

కోపంతో రగిలి పోతున్న రాజీవ్ కళ్ళేర్ర జేయగానే భయంతో బయటకి వచ్చి ఫుడ్ పెట్టుకోవడానికి ప్లేట్ తీసింది గానీ తినాలి అనిపించక వంట రూమ్ లో అన్ని సర్దేశి రాజీవ్ దగ్గరే పాప ఉండటంతో హాల్లో ని సోఫా లోనే కాళ్ళు ముడుచుకుంది….

 

 

మూసిన కళ్ళల్లో నుండి ఏకదాటిగా కారాయి కన్నీళ్లు… అసలు శాను ఎందుకు రాజీవ్ ని కొట్టింది… సహనం నశించి అది కొట్టింది అంటే రాజీవ్ ఏమ్ చేశాడు.. అని ఆలోచిస్తూ ఆడపిల్లలం అయినందుకు ఏమ్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం నాన్న!! మీ ఆరోగ్యం బాగుంటే మాకి బాధలు ఉండేవి కావేమో?? ఎలాగోలా నేను అత్తారింట్లో బ్రతికేస్తున్నాను.. శాను, చిన్ని లా పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue