New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 44

ఏమ్ మాయ చేసావే..!! – 44

ఫస్ట్ హౌర్ క్రిషవ్ రాజ్ దే కాబట్టి క్లాస్ కి వచ్చి పదునైన చూపులతో శాన్వి నే గుచ్చి చూస్తూ క్లాస్ అందరిని మాములుగా చూస్తూ క్లాస్ కంప్లీట్ చేసుకొని వెళ్లిపోతుంటే సర్ ఐ హావ్ ఏ డౌట్ అని లేచి నిల్చుంది శాన్వి…

 

 

ఏంటి అన్నట్టుగా క్రిషవ్ వెనక్కి తిరిగితే క్లాస్ అందరికీ ఎందుకు సర్ డిస్టర్బన్స్… ఆల్రెడీ వాళ్లు నిన్న వినేశారు సో నేనే మీ దగ్గరికి వస్తాను ఎక్సప్లయిన్ చేయండి అని నోట్స్ తో బయటకి వచ్చేసింది శాన్వి..

 

 

ఏంటి డౌట్ అన్నాడు శాన్వి మీద కోపాన్ని దిగమింగుతూ…

 

 

ఏంటి! సర్!! ఇలా నిల్చోబెట్టే డౌట్ క్లారిఫై చేస్తారా?? అసలే  నీరసంతో ఉన్న పేషంట్ ని కాళ్ళు లాగుతున్నాయి అంది నీరసంగా మొహం పెట్టి…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue