New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కన్నుల్లో నీ రూపం – 8

కన్నుల్లో నీ రూపం – 8

అప్పుడు పనుల్లో ఉన్నా అభి కీ వాళ్ళ అమ్మా అక్కతో పాటు వస్తున్నా జీవ నీ చూసి స్టన్ అయిపోయి చూస్తున్నాడు.

 

 

అభి చూపులు తనకి తెలుస్తుంటే తను వేసుకున్న వోణి నీ గట్టిగా పట్టుకోని  ఒరగా అభిని చూస్తూ స్వాతి టూ కలిసి నడుస్తుంది.

 

 

 

అభి చేతిలో ఉన్నా స్వీట్ నీ పెడతాడు ఏమో అని ఆశగా చూస్తున్నా ఆంటీ కీ అభి పెట్టకపోయే సరికి అభి అని గట్టిగా అరిచింది.

 

 

ఆంటీ అరుపు కీ జీవ వైపు నుండి తన చూపు ఆంటీ వైపు షిఫ్ట్ చేసి సారీ ఆంటీ అని తనకి ఇంకో స్వీట్  వేసి నవ్వాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue