అభి కీ దగ్గిరకి వెళ్లి నేను అడిగిన విధానం అర్థం అవ్వలేదా అని కోపం గా అడిగింది.
ఇప్పుడు వరుకు జీవ నీ సైలెంట్ గర్ల్ అనుకున్న అభి కీ జీవ లో ఈ ఎంగిల్ కూడా ఉండడం తో జీవ నీ చూస్తూ ఉన్నాడు.
అభి నుండి సమాధానం రాకపోయే సరికి అవునులే మీరు ఏమ్ చెప్పారు నేనే అని అర్థం చేసుకోవాలి అని ఏడుస్తూ చెప్పింది.
ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావ్ అని జీవ దగ్గిరకి తీసుకున్నాడు.
అభి నీ దూరం జారిపి ఇప్పటికి మీరు ఓపెన్ అవ్వడం లేదు అని ముక్కు కరుస్తూ ఉంది.
పిచ్చి పిల్లా ప్రేమిస్తున్నా చెప్పుతూనే తెలుస్తుందా నా కళ్ళలో నీ మీద ఉన్నా ప్రేమ కనిపించడం లేదా అని జీవ నుదురు చేతితో పొడిచాడు.