New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 15

కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 15

అభి తనకు రేపు పెళ్లి చూపులు అంట అందుకే లీవ్ పెట్టింది. 

నీకో విషయం తెలుసా అభి  తనని ఎవరు పెళ్ళి  చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతులు.

మంచి అమ్మాయి అంటూ కావాలని అభిని రెచ్చగొట్టాడు అర్జున్. 

వైదేహి కి పెళ్లి చూపులు ఉన్న దగ్గర ఆగిపోయాడు అభిమన్యు. 

 

లీవ్ లెటర్ మీద సైన్ చేసేవాడు ఆగిపోయాడు.  కావాలనే అభిమన్యు. రేపు మీటింగ్ ఉంది అందరూ ఎంప్లాయిస్ కచ్చితంగా అటెండ్ అవ్వాలి లీవ్  సాంక్షన్ చెయ్యను అని చెప్పు. 

అనగానే అర్జున్ మనమందరం ఉన్నాం కదా అభి మనం చూసుకుందాంలే. 

పాపం ఎప్పుడు వైదేహి లీవ్ పెట్టదు తన చేతికి అంత పెద్ద గాయమైనా కూడా ఏ రోజు లీవ్ అడగలేదు ఈ ఒక్కరోజు లీవ్ ఇచ్చేయ్.

 

కుదరదు అందరూ తప్పకుండా అటెండ్ అవ్వాల్సిందే అని అభిమన్యు స్క్రిప్ట్ గా చెప్పడంతో.

 

అర్జున్  మాట్లాడుతూ నాకు తెలిసి రేపు అంత ఇంపార్టెంట్ మీటింగ్ ఏమీ లేదనుకుంటాను అభి లేకపోతే వైదేహి కీ లీవ్  ఇవ్వడం నీకు ఇష్టం లేదా ఏంటి. అంటూ అనుమానంగా అభిమన్యుని చూస్తూ  అడగగానే అభిమన్యు  తడవబడుతూ అలాంటిదేమీ లేదు కావాలంటే లీవ్ లెటర్ మీద సైన్  చేస్తాను అంటూ లీవ్ లెటర్ మీద సైన్ పెట్టి అర్జున్ మొహం మీదకి విసురుతాడు. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue