New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కృష్ణా ముకుంద మురారి – 8

కృష్ణా ముకుంద మురారి – 8

 

 

పెళ్లి మండపంలో మురారి, ముకుంద పక్కపక్కనే కూర్చుని ఉన్నారు.

 

చుట్టూ బంధువుల సందడి, పెళ్లి పనుల హడావిడి కనిపిస్తున్నా కృష్ణ మనసు మాత్రం అక్కడ లేదు.

 

ముందు వరుసలో కూర్చున్న కృష్ణ చూపు అప్పుడప్పుడు పెళ్లి పీటల మీద ఉన్న మురారి, ముకుంద వైపు వెళ్తోంది.

 

ఆమె మనసులో మాత్రం ముందు రోజు రాత్రి జరిగిన సంఘటనలే తిరుగుతున్నాయి.

 

ముందురోజు రాత్రి…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue