హాలిడేస్ కారణంగా తను జిమ్ జాయిన్ అవుతాడు మార్నింగ్ ఈవెనింగ్ వెళ్తాడు ఇంటర్న్ కూడా తీసుకున్నాడు పైతోన్ కోర్స్ లో అది చేస్తూ బిసినెస్ స్ట్రాటెజిస్ తెలుసుకుంటూ ఉంటాడు తెలిసిన వల్ల దగ్గర నుండి అండ్ ఆన్లైన్ లో అలా సిరి తో మెసేజెస్ చేస్తూ తన వర్క్ చేస్తూ తను లైఫ్ లో ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తూ ఉంటాడు.