సీత తన పేరు చెప్పే లోపే…. Fm ఆన్ చేసాడు బాబు…. విత్ ఫుల్ వాల్యూం లో…. ఇంకేం ఉంది… పాపా మాట నోటా నే ఆగిపోయింది….
రామ ఏంటి ఆ సౌండ్…. కొంచెం తగ్గించు అని అందరూ అరుస్తున్న కూడా… బాబు వింటే నే కదా…. అలానే సీరియస్ గా పేస్ ఎట్టి… అలానే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు.
పాపం సీత ఎం చేయలేక…. సైలెంట్ గా ఉండిపోయింది…. బాబు గారి కోపానికి జాడిసి.
కార్ ఫుల్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తుంటే… పాపా కి గాల్లో కలిసిపుతామేమో అన్న భయం తో గట్టిగ కళ్ళు మూసుకొని…. రామ జపం చేస్తుంది.