Library
Published Stories
Updates
Posts
-
❤️🧿 Siri హన్విత ❤️🧿హెల్లో క్యూటీ పైస్ 🫶🏻❤️ అందరు దీపావళి మంచిగా జరుపుకున్నారా 🤗... రేపటి నుండి అమ్ని స్టోరీస్ వచ్చేస్తాయి బ్రేక్ లేకుండా షెడ్యూల్ కూడా చేసేసాను. రేవు కొత్త స్టోరీ కూడా రాబోతుంది మరి టైటిల్ చెప్తాను కాన్సెప్ట్ గెస్ చేస్తారా 🙃 "వీడు మనిషా... లేక మృగమా???" కామెంట్ డౌన్ 🫣
-
❤️🧿 Siri హన్విత ❤️🧿చీకటిని చీల్చే దీపమై… మనసును తాకే వెలుగై… ప్రతి కలలో ఆశలు చిగురించి, ప్రతి అడుగులో ఆనందం వెల్లివిరిసి, ప్రతి హృదయంలో ప్రేమదీపం వెలగాలి… వెలుగుల పండుగ దీపావళి, మీ జీవితాల్లో అనంతమైన ఆనందాన్ని నింపాలి… 🪔 దీపావళి శుభాకాంక్షలు🫶🏻❤️
-
❤️🧿 Siri హన్విత ❤️🧿చదువుకోవాలనే కలతో, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తన జీవితాన్నే కాదు, తన గ్రామ భవిష్యత్తును మార్చాలని పోరాడిన వైదేహి కథ ఇది. కలుషిత నీటి సమస్యపై ప్రశ్నిస్తూ, విద్యే మార్పుకు పునాది అని నిరూపించిన ఒక మహిళ ప్రయాణం. ఒక అమ్మాయి చదువు… ఒక గ్రామానికి వెలుగు! -- "నీటి మీద సంతకం"
1 -
❤️🧿 Siri హన్విత ❤️🧿నా మొదటి కాంపిటీషన్ స్టోరీ... ఇంకా చదవని వారు ఉంటే చదివేయండి 🤗... కంప్లీటెడ్ స్టోరీ ఇది 🫶🏻❤️
1