వాళ్ళకి ఏం లేదు కరెక్ట్ ఏరా దానికి ఒక ఇళ్ళు ఉంది ఆ ఒక ప్లేస్ చాలు అది ఒకటే1 క్రోర్ పలుకుతుంది అందుకే దాని పెళ్ళి చేసుకోవాలి అనుకూన
ఇప్పుడు వేరే వాడు వచ్చి దానికి కన ఎక్కువ డబ్బు ఇస్తా అంతే నాకు కార్చితం గా డబ్బే కావాలి అని చెప్తూ తాగుతాడు కానీ దానిని మామూలు అందం కాదు రా చా.. ఒకసారి కూడా ముట్టుకోనివల ఎంత అడ్వాంటేజ్ తీసుకుందాం అని ట్రై చేసిన దగ్గర కి కూడా రాణించేది కాదు గా బలవంతం చేద్దాం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి అక్కడ పెళ్ళి వద్దు అంటుంది అని అంటుంది కామ్ గా ఉన్నాను
నువ్వు అయిన కుదురుగా ఉండవు కదా రా
అవును అనుకో అయిన మన గురించి దానికి తెలియదు గా
మా బావ మంచి వాడు నా కోసం 4 ఇయర్స్ ఎదురుచూసాడు అని ఫీల్ అయిపోతుంది నాకు పెళ్ళి అయ్యింది పిల్లోడు ఉన్నాడు అని తెలిస్తే ఏం అయిపోతుందో పిచ్చిది అని నవ్వుతాడు
ఏంట్రా నువ్వు చెప్పేది నుంచి
నువ్వే కదా రా అన్నావ్ నేను కుదురుగా ఉందను అని