ఏం చేస్తున్నారు మేడమ్ అని అడుగుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన దేవ్
నువ్వు
నేను సార్ అసిస్టెంట్ నీ
ఇంటిలో ఎక్కడ చూసినా ఒక దేవుడు ఫోటో కూడా లేదు
నాకు రోజు దేవుడు పూజ చేసే మంచి మంచి అలవాట్లు అయితే లేవు కానీ
రోజు దండం పెట్టుకుంట పైగా మా నాన్న చెప్పాడు కొన్ని రోజులు ఇది నా ఇల్లె అనుకో అని అందుకే నాకు కొంచెం దేవుడు ఫోటోలు పూజకి కావలసినవి తెచ్చి పెడతావా
తప్పకుండా మేడమ్ అని అంటాడు