వొచ్చి హలో కూర్చొని
అంజు ఇలా రావే
ఏంటి అక్క…
నేను వెళ్ళిన తరువాత ఏం అయింది
మొత్తం చెప్పు
అది చెప్తా కానీ బావ ఏంటి అంత బాగున్నాడు
రోజు బావ కి దిష్టి తియ్యి అక్క
అంత మంది కళ్ళు పడుతుంది ఏంటో
హలో మేడమ్
ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవండీ
ఆ రోజు నైట్ నువ్వు వెళ్ళిన తరువాత
నీ రూమ్ లో లైట్ వెలుగుతుంది ఏంటి అని
అమ్మ అరుస్తుంటే నేను వొచ్చా చూద్దాం
అని కానీ నువ్వు కనిపించాలా
లెటర్ కనిపించింది అది తీసుకొని
అమ్మ కి ఇచ్చి
అది చూసిన అమ్మ ఏడవడం మొదలు పెట్టింది
అమ్మ ఏడుపు విని నాన్న వొచ్చి
అది చూసి నాన్న మార్నింగ్ నుండి భావన
ఎక్కడ అయినా వెళ్ళిందా అని నన్ను అడిగాడు
దానికి అమ్మ వెళ్ళలేదు అని చెప్పింది
నేను అడిగింది నిన్ను కాదు
చెప్పు మార్నింగ్ నుంచి భావన ఎక్కడికి అయినా
వెళ్ళిందా చెప్పు అని గట్టిగా అడుగుతారు
నువ్వు నాకు చెప్పింది మొత్తం చెప్పాను
అది విన్న నాన్న నేను ఎప్పుడూ అదే చెప్తున్న
నా కూతురి నా పరువు పొయ్యే పని చేయదు
ఇప్పుడు కూడా నా పరువు కాపాడే పనే చేసింది అని
చెప్తాడు అని అజయ్ కి కాల్ చేస్తాడు
అలా 15 మినిట్స్ లో వస్తాడు అజయ్
ఏం తెలియనట్టు ఏం అయ్యింది మావయ్య
అని అడుగుతాడు ఆ లెటర్ అజయ్ చేతికి ఇస్తాడు
ఏంత పని చేసింది మావయ్య నేను ఎలా చేస్తుంది అనుకోలా
ఇష్టం లేకపోతే లేదు అని చెప్పాలి కానీ ఎలా చేయడం ఎందుకు
చా…
సరే మావయ్య అయిపోయింది ఏదో అయిపోయింది
ఇప్పుడు మీ పరువు పోవడం నాకు ఇష్టం లేదు అందుకే
నేను మీ చిన్న అమ్మాయి నీ చేసుకుంటా అని మోహన్ గారు నీ చూస్తాడు
ఆ మాట కి మొహం గారికి కోపం గా లేరా
ఏం అయ్యింది మావయ్య
ఇంకో సారి నీ నోటి నుండి మావయ్య అనే పదాo వస్తె నాలుక
కోస్తా. ముందు లే పోనీ లే అని మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తునావ్
ఏం అయింది మావయ్య