కల్లినట్టు ఉంది అని నవ్వుకొని
సంజు వెన్నకల వెళ్తుంది
అందరూ కలిసి తింటుంటే
వదిన మీ నాన్న కి మీ మీద కోపం
ఫాస్ట్ గానే తగ్గిపోయింది
మా నాన్న మా.మీద కోపం ఏంటి భవ్య
అది ఏంటి వదిన మీ నాన్న కి చూపించిన సంబంధం
కాకుండా మా అన్నయ్య నీ చేసుకున్నావు కదా
అప్పుడు గుర్తు వస్తుంది తను చెప్పిన స్టోరీ లో
వాళ్ళ నాన్న నీ విలన్ చేసింది
అది గుర్తు రాగానే పొలమారింది
అది చూసి సంజు నవ్వుకొని వాటర్ గ్లాస్ ఇస్తాడు
వాటర్ తాగుతూ నవ్వుతున్న సంజు నీ చూసి
దొంగ మొహం వాడు నాకు ఏం చెప్పాలో అర్థం
కాక చస్తుంటే చూడు అలా.నవ్వుతునడూ
అది భవ్య అని అదో చెప్తూ ఉండగా
పేరెంట్స్ కి పిల్లల మీద కోపం ఎనీ రోజులు
ఉంటుంది అలానే భావన వాళ్ళ పేరెంట్స్ కూడా
అంతే పైగా వాళ్ళు నన్ను చూసారు నేను అంతో తెలుసుకున్నారు
సో వాళ్ళు తెచ్చిన మ్యాచ్ కన నేను బెటర్ అనిపించ
అలానే తనకి అంత పెద్ద ఆక్సిడెంట్స్ జరిగింది
ఇంకా వాళ్ళకి కోపం ఎక్కడ ఉంటుంది
హొ.. అంటే లే
నీ డౌట్స్ అయిపోతే తిను