నా నువ్వు ♥️ – 5
అది చాలా చెప్పారా నేను చేస్తా చూస్తూ ఉండు అన ఏదో 16 ఏళ్ళ పడుచు పిల్ల లా నేను చేస్తా అని వోచేసింది
ఆవిడకి 16 ఏళ్ళు అయితే మీకు ఏంటి 15 ఏళ్ళ మీరు అంతే గా
నాది స్ట్రాంగ్ బోడి రా మనకి అలాంటివి ఏం ఉందవు లే
ఉందవు అని ఇలా చిన పిల్లలా తిరుగుతారా అయిన ఈ గది ఇప్పుడు ఎందుకు క్లీన్ చేస్తున్నారు
అదా పక్క ఊరు లో కాలేజ్ పనులు మొదలు పెట్టారు గా దాని పని మీద వొచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇళ్ళు దొరకలేదు అంట అందుకే మనల్ని అడిగారు వాళ్ళు వొచ్చింది మన పని మీద ఎగ అందుకే నేను కూడా రెంట్ ఏం వద్దు
రెండు నెలలు ఎగా ఉందామని చెప్పా
వాళ్ళు ఎంత మంది ఉంటారో ఇది సరిపోతుందా
ఇద్దరే అంట అమ్మ
ఒక సార్ అయిన పి ఎ అంట
మన ఊరిలో భోజనం హోటల్ ఎక్కడ ఉంది చెప్పు అందుకే భోజనం కూడా మనమే వాళ్ళకి
మంచి పని చేశావ్ నాన్న
మీరు ఇంకా పక్కన ఉందండి నేను చేస్తా
అమ్మ ఒక గ్లాస్ టీ ఇచ్చావు అనుకో పని మొదలు పెడతా
మీ అమ్మ దిగితే మళ్ళీ ఎక్కలేదు కానీ నేను చేసి తెస్తా లే
వాటర్ బాటిల్ కూడా తీసుకొని రా నాన్న
తెస్తా రా నువ్వు కొంత సేపు కూర్చో ఇప్పుడే గా వచ్చావ్ నేను వొచ్చిన తరువాత మొదలుపెడదాం
రాధ ఈ జాకెట్లు ఏంటి ముసలోళ్ళ లాగా
ఈరోజు లో చాలా మోడల్స్ వస్తున్నాయి ఏంటి ఇవి
నాకు ఇవే కంఫర్ట్ గా ఉంటాయి అమ్మ మళ్ళీ వీటి వల్లన అని లాభాలు తెలుసా
వీపు కి ఎంోడ తగలదు దాని వలన టాన్ అవదు నీకు తెలుసు ఆ మీ సేవలో ఎదురు ఎండ ఎలా ఉందో ఉంటుందో
ఈ లోపు నారాయణ గారు టీ పెట్టుకొని వస్తారు
ఇదిగో రా తీసుకో
వాహిని టీ తగ్గి పని మొదలు పెట్టడానికి లోపలకి వెళ్తుంది
ఎ తల్లి కన బిడ్డ నో అండి మన దగ్గరకు చేరుకుంది
తన జీవితం ఏదో గతం ఉంది రాణి అది తను చెప్పే వరకు మనం ఆగడమే
నారాయణ గారు కూడా వెళ్ళి ఒక చెయ్యి వేస్తారు
మొత్తం సమానం అటక మీద వేసి మొత్తం దులిపి కడిగి గుమ్మం బయట ముగ్గు కూడా పెడుతుంది మొత్తం అంత చేసే సరికి 9 ది అవుతుంది నారాయణ గారు రాజేష్ ఫోన్ చేసి ఇళ్ళు రెడీ అయ్యింది అని చెప్తారు
అప్పటికి రాణి గారు వంట చేసి ఉంచడం తో స్నానం చేసి వొచ్చి తిని బయట గేట్ వేయడానికి వెళ్తుంది అక్కడ తనకి పొద్దున కనిపించిన కారు కనిపిస్తుంది
ఏంటి ఈ కారు పొద్దున ఇక్కడే ఉంది సాయంత్రం పక్క ఊరులో చూసాను మళ్ళీ ఇక్కడ ఉంది ఎవరిది అయ్యి ఉంటుంది అని దగ్గర కి వెళ్ళి చూడాలి అనుకుంటుంది కానీ ఇంత రాత్రి అది కూడా పల్లెటూరు ఎవరు అయినా చూస్తే బాగోదు అని గేట్ వేసి లోపలకి వెళ్ళిపోతుంది పోడుకోవడానికి గదిలోకి వెళ్ళిన
వాహిని దిండు కింద దాచుకున్న ఫోటో తీసుకొని చూస్తుంది రోజు ఆ ఫోటో చూడగానే ఏడుపు వోచేది కానీ ఈరోజు రావడం లేదు ఆ ఫోటో గుండెలో లో దాచుకొని పోసుకుంటుంది అలసిపోవడం వలన వెంటనే పోసుకుంటుంది
ఉదయం లేచిన దగ్గర నుంచి వాహిని మనుసులో హాయిగా ప్రశాంతంగా
ఏదో దూరం అయ్యింది దగ్గర అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది అదే హుషారు తో ఇంటిలో పనులు అని చక చక చేస్తుంది
ఈరోజు రాణి గారు వాహిని చేసే పనులని చూసి ఆచార్య పోతున్నారు ఎందుకు అంటే ఆవిడ లేచే సరికి మొత్తం అంత కూడా పని అయిపోయి ఉంటుంది ఇంటిలో పూజ కూడా చేసేసి ఉంటుంది కానీ ఇంట్లో ఎక్కడ కనిపించదు రాధ అని పిలుస్తారు అప్పుడే పై నుంచి దిగుతూ కనిపిస్తుంది
ఏదో కొత్త కళ వాహిని మొహం లో కనిపిస్తుంది
ఏంటి రా పైకి ఎందుకు వెళ్ళావు ఏం లేదు అమ్మ ఇనీ ముసి ఉంది రా ఎలానో ఇప్పుడు అక్కడికి వోచేది కూడా బ్యాచిలర్స్ ఎగా వాళ్ళకి పూజలు ఏం వస్తాయి అందుకే నేనే చేసి వొచ్చా వాళ్ళని 11 గంటలకి రమ్మని చేపండి అప్పుడు ముహూర్తం బాగుంది అంట
ఇవి ఆనీ నీకు ఎలా తెలుసు
ఇందాక నాన్న గారి పంచాంగం పుస్తకం లో చూసా ఎందుకో చూడాలి అనిపించి
ఈరోజు నువ్వు కూడా ఉండు వాళ్ళకి ఏమన్నా అవసరం అవుతుంది
లేదు అమ్మ ఈరోజు నాకు చాలా పని ఉంది వంట కూడా చేసేస్తాను ఇంకా చాలా టైమ్ ఉంది గా నేను వెళ్ళడానికి నువ్వు తినే ముందు రైస్ పెట్టు సరే నా
ఇంకా ఉంది
వాహిని అర్జున్ నీ చూస్తే రియాక్షన్ ఏంటి అంటారు
ఈ స్టోరీ నచ్చితే ఫాలో చేయండి కామెంట్ చేయండి
Swipe left/right or tap the sides to turn pages