నా నువ్వు ♥️ – 4
అలా అర్జున్ అందరిపని పడతాడు
దూరం నుంచి చూస్తున వాహినీ కి అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు అందరూ గుంపు గా ఉన్నారు దగ్గర కి వెళ్ళి చూడాలి అనుకుంటుంది కానీ ఇక్కడికి ఎవరు అయిన వస్తె ఎవరు లేరు అని వెళ్ళిపోతారు ఏమో అని ఆలోచిస్తూ అక్కడే ఉంటుంది
అర్జున్ వాళ్ళని కొట్టిన తరువాత వెనక్కి చూడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న వాళ్ళు అందరికి అతను ఎవరో తెలియదు అతను శరీర ఆకృతి కి తగ్గట్టు ఆ ఊరులో ఎవరు లేరు ఆ ఊరు వాళ్ళు ఎవరు అయితే ఏంటి ఈ ఎదవలకి తాగిన శాస్తి జరిగింది అనుకుంటూ వాళ్ళని అలానే వొదిలేసి వెళ్ళిపోతారు
అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఆయనని అడుగుతుంది అక్కడ ఏం అయ్యింది అని అయిన జరిగిన విషయం చెప్తాడు
అయ్యో అవునా బాబాయ్ ఎవరు అయిన హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాల్సింది గా
ఏంటి అమ్మ తీసుకు వెళ్ళేది వాళ్ళకి తగ్గిన శాస్తి జరిగింది కొంత సేపు అయితే వాళ్ళే లేచి వెళ్తారు నువ్వు వాళ్ళ మీద జాలి పడకు అని చెప్పి వెళ్ళిపోతాడు
వాహిని కి వాళ్ళని అలా చూస్తే చాలా బాధ గా అనిపిస్తుంది
అందుకే అక్కడే ఉన్న లాండ్లైన్ తో అంబులెన్స్ కి కాల్ చేస్తుంది
10 మినిట్స్ లో అంబులెన్స్ వోచి అందరినీ తీసుకొని వెళ్ళిపోయింది
సార్ మేడమ్ అంబులెన్స్ కి కాల్ చేసి వాళ్ళని తీసుకు వెళ్ళేలా చేశారు
అది ఎప్పుడు మారింది ఇప్పుడు మారడానికి అది మనకి తెలిసింది ఎగా
కానీ సార్ మేడమ్ లాంటి వాళ్ళు ఈరోజు లో చాలా రేర్ సార్
రేర్ కాబట్టే నా లాంటి వాడిని కూడా దాని చుట్టు తిరిగేలా చేసుకుంది.
ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్ ఐఏస్ ఆఫీసర్ విష్ణు కి కాల్ చేస్తాడు
చాలా రోజులు తరువాత అర్జున్ నుంచి కాల్ రావడం తో లిఫ్ట్ చేస్తాడు విష్ణు
ఏంటి రా చాలా రోజులు తరువాత కాల్ చేశావ్ ఏం అయిన ఇంపార్టెంట్ ఆ
విష్ణు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని ఉదయం నుంచి జరిగింది మొత్తం చెప్తాడు
ఏంటి రా నువ్వు చెప్పేది వాహిని బ్రతికే ఉందా మరి బ్రతికే ఉంటే నీ దగ్గరకు రాకుండా నిన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చెయ్యకుండా ఎందుకు దూరం గా ఉందీ
అదే రా నాకు అర్థం కావడం లేదు ఇది ఎవరో కావాలని చేస్తున్నారు నీకు ఇంకో విషయం చెప్పానా నేను తనకి ఇష్టం గా కొని ఇచ్చిన తాళి చైన్ ఇంకా తన మెడలోనే ఉంది..
అది తన మెడలోనే ఉంటే ఆ రోజు శవం దగ్గర దొరికింది
ఇది ఎవరో తెలిసిన వాళ్ళే చేశారు రా అది కూడా చాలా రోజులు నుంచి ప్లాన్ చేసి చేసారు
మరి ఇప్పుడు నేను ఏం చేయాలి రా
అర్జున్ విష్ణు కి కొని విషయాలు చెప్తాడు
సరే రా అవి అని నేను చూసుకుంటా వాహిని జాగ్రత్త
ఇప్పుడు వాహిని నీ ఆ దేవుడు కూడా నా నుంచి తీసుకు వెళ్ళలేడు
బై రా నేను కొనుక్కుని కాల్ చేస్తా
బాయ్ రా
ఇటు వాహిని కి ఉదయం నుంచి ఎందుకో గందరగోళం లా ఉంటుంది ఎవరో తనని చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరో తన మనస్సు కలవాలి అని కోరుకుంటుంది కానీ అది ఎవరు కొంపతీసి అయిన వచ్చారా లేదు లేదు అయిన కి నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు అయిన ఆయనకి ఇంకా నేను గుర్తు ఉన్నన్నా ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకునే ఉంటారు పాప బాబు ఎవరో ఒకరు పుట్టే ఉంటారు నాతో ఎప్పుడు అనే వారు నువ్వు ఉ అనూ సంవత్సరం లోపు ఎవరో ఒకరిని నీ చేతిలో పెడతా ఆ మాట గుర్తు వొచ్చి చిన్న గా నవ్వుకుంటుంది మీరు నన్ను చూడడం ఎక్కువ అనుకూన మీ ప్రేమ నాకు సంవత్సరం దొరికింది నాకు ఈ జన్మ కి అంత కన ఏం కావాలి ఆ జ్ఞాపకాలు చాలు నాకు ఈ జీవితం మొత్తం అని అనుకుంటూ పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుంది
ఇంటి కి వెళ్ళి అమ్మ నాన్న అని పిలుస్తుంది
బంగారం విచావ రా పైకి
ఏం చేస్తున్నారు మీ ఇద్దరు పైన
అప్పటికి నారాయణ గారు ఆ గదిని దులపడానికి సమానం తెస్తూ ఉంటారు
ఎందుకు నాన్న నీకు ఏవీ అని నేను వచ్చేవరకు ఆగలేకపోతునారా
ఏం లేదు రా మేము ఎలానో కాలి ఎగా అందుకే మెలగ తీద్దామని వోచము అని చెప్తారు రాణి గారు
ఇప్పుడు ఇవి చేస్తారు రాత్రికి మోకాళ్ళ నొప్పులు అంటావ్ నీకు ఎందుకు మా
ఇంకా ఉంది…
ఈ స్టోరీ నచ్చితే ఫాలో చేయండి కామెంట్ చెయ్యండి
ఈ స్టోరీ ఎపిసోడ్స్ మార్నింగ్ 8 కి వస్తుంది
Swipe left/right or tap the sides to turn pages