New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా రాక్షసి వే – 1

నా రాక్షసి వే – 1

            🌸🕊️  నా రాక్షసి వె -1 🕊️🌸 

ముంబై మహానగరం  లోని ఒక ఫేమస్ హోటల్  లో 5th  ఫ్లోర్ రూం  నెంబర్  509లో ఎదురేదురుగా  ఒకరితో ఒకరు పోటీ  పడుతున్నట్టు  గా పుషప్స్ తీస్తున్నారు  ఇద్దరు…… 
మస్కులర్ బాడీతో అమ్మాయిల మనసులు దోచే అందం తో…
విరామం లేకుండా  ఎక్సెర్సైస్ చేయడం వలన వచ్చిన స్వేట్  తో ఆ సూర్య కిరణాలు నేరుగా వారి ఇరువురి శరీరాలను తాకంగా..
తేనే కళ్ళతో చిరుత చూపుతో  తన శ్వాస వేగం  ఆ గది అంతటా కూడా ఒక  సింహా గర్జన ని తలపించేలా ..
పుషప్స్ చేస్తూ ఎటువంటి అలసట అతడి మొహంలో కనిపించకుండా ప్రశాంతంగా మరియు గంభిరమైన ముఖావశ్చస్సుతో పుషప్స్ తీస్తున్నాడు మన హీరో….
అప్పుడే బావ… ఐ కాంట్ రా..!! 
ఇక నావల్ల కాదు.. నీతో నేను పోటీ పడలేను రా బాబు  
ఇట్స్ ఆల్మోస్ట్ టూ అవర్స్.. రా..నాన్ స్టాప్ గా పుషప్స్ చేస్తున్నం  మనం..
నా ఎనర్జీ అంత ఇక్కడే ఆవిరి అయ్యేలా వుంది…
అసలే ఈ రోజు మన లైఫ్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ డే అన్నాడు ఎదుటి వ్యక్తి….
మన హీరో :  ఎదురుగా వున్నా వ్యక్తి నీ సూటిగా చూస్తూ గంభీరమైన స్వరం తో.. ఆర్ యూ సీరియస్ కార్తీ !
ఇట్స్ జస్ట్ టూ అవర్స్ ఓన్లీ…అండ్ 
ఇంకా మన వర్కౌట్స్ ఫినిష్ అవ్వనే లేదు.. అప్పుడే ఎండ్ చేద్దాం అని అనుకుంటున్నావా అని అంటూ.. మరో మాటకి తావు ఇవ్వకుండా..
జస్ట్ డు  ఫిఫ్టీ మోర్ పుషప్స్ అని బేస్ వాయిస్ లో అంటాడు……
కార్తి : పుషప్స్ చేస్తున్నవాడు కాస్త.. అతడి మాటలకి కంగారుగా ఇంకా ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ చూస్తూ బాలన్స్ కోల్పోయి కింద పడిపోతాడు…  
కార్తి ” వెంటనే..  నో  బావ ఐమ్ డన్ ఫోర్ టుడే…   అండ్  ఇంకో  టూ అవర్స్ లో మనం ఫంక్షన్ వెన్యూ దగ్గర ఉండాలి .. అండ్ యూ షుడ్ నాట్ స్కీప్ యువర్ బ్రేక్ఫాస్ట్  అని అంటాడు….” మెల్లిగా..
మనహీరో :  ఇట్స్ నాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్ స్టుపిడ్..  బ్రేక్ఫాస్ట్
ని ఒక రీసన్ గా చూపించి వర్కౌట్స్ స్కిప్ చేద్దాం అని అనుకుంటున్నావా….అని సీరియస్ గా గర్జించినట్టే అంటాడు..
కార్తి కొంచం భయం గా “నో బావ నాట్ లైక్ దట్ బట్ ఐ హేవ్ అనొథర్ వర్క్ అంటూ చిన్నగా గోనుగుతాడు……”
మన హీరో బాబు సీరియస్ గా కార్తి నీ చూస్తూ
“వాట్!అని అరిచి.. ఇప్పుడు వర్క్ ఏంటి కార్తీ? 
అన్ని ముందే ప్లాన్ చేసుకోలేదా ఇడియట్? 
అని అంటూ..
అండ్ ఎనీవే వి షుడ్ రిటర్న్ టుడే… గాట్ ఇట్ ఇడియట్?”అని అంటాడు..
అతని మాటలకి బుద్దిగా తల ఊపుతూ “హ బావ.. కానీ..చిన్నికి గిఫ్ట్ తీసుకోవాలి అని నసుగుతూ…
లాస్ట్ టైం చిన్ని చైతూ ని ఏదో డ్రెస్ డిజైన్ చేయించమని చెప్పిందంట.. ,
చైతూ మార్నింగ్ కాల్ చేసాడు..వాడు అవైలేబుల్ గా  లేడంట.. 
సోనీ దగ్గర వున్నా చిన్ని డ్రెస్ నీ అండ్ ఇంకా సమ్ ఏవో ఓర్నమెంట్స్ కూడా వున్నాయ్ కలెక్ట్ చేసుకోమన్నాడు..
అని చెప్తూ..
అండ్ వాడు కూడా చిన్ని కోసం ఏదో గిఫ్ట్ తీసుకున్నాడంట.. అది కూడా పంపిస్త అన్నాడు అని మెల్లగా చెబుతాడు..” కార్తి 
హీరో రియాక్షన్ ఎలా ఉంటదో అని భయపడుతూ…….
మనహీరో ” ఒక్కక్షణం గట్టిగా కళ్ళుమూసుకొని తన ఫీలీంగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ…
బేస్ వాయిస్ లో ఎనఫ్ కార్తి   2’o క్లాక్ కి మనకి రిటర్న్ ప్లైట్ వుంది.. సో ఆలోగా నువ్వు  అందుకు తగ్గట్టుగా నీ  షెడ్యూల్ ని రిప్లాన్  చేసుకో…
అండ్ గో అండ్ గెట్ రెడీ.. ఇంకో హాఫ్ అన్ హౌర్ లో బ్రేక్ఫాస్ట్ లో కలుద్దాం మనం అని “అంటాడు…… 
హీరో మాటలకి చిన్న స్మైల్ తో “హ బావ  ఫంక్షన్ 9:30 కి కదా .. 
సో  మనం వెన్యూకి  ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో  రీచ్ అవుతాం..
అండ్ టూ అవర్స్ ఎనఫ్ ఫర్ ఫంక్షన్ 11:30 కి  సోనీ దగ్గర  నుండి..పార్సెల్ రిసీవ్ చేసుకొని..
అండ్ అలాగే..మాల్ లో  షాపింగ్ కూడా చేసెసి 1:30  కి అలా లంచ్  చేసిన కూడా మనం   2 కి ఫ్లైట్ నీ క్యాచ్  చేయగలం అని చెప్పి..
అండ్ దిస్ ఇస్ ఔర్ టుడే’స్ షెడ్యూల్ బావ  అండ్ అలాగే నీ సూట్  కబోర్డ్ లో వుంది…..”అని చెప్తాడు..కార్తి
మన  హీరో “హ్మ్  గో అండ్ గెట్ రెడీ  కార్తి అండ్ రఘుని రెడీగా ఉండమని చెప్పు ….”అని అంటాడు..
‘ హ బావ  ‘అని చెప్పి కార్తి వెళ్ళిపోతాడు…..
కార్తి వెళ్ళాక మరో 50 పుషప్స్ సింగల్ హ్యాండ్ తో బాలన్స్ చేస్తూ తీసాకా..
మన హీరో  బాబు షవర్ కిందా నిలుచుంటాడు నీటి దారా తనని నిలువునా తడిపెస్తున్న ఏదో ఆలోచనలో మునిగి పోతు 15 మినిట్స్ తరువాత ఫ్రెష్ అయి నడుము కి టవల్ చుట్టుకొని ఇంకో టవల్ తో   తల తుడుచుకుంటూ  రూమ్ లోకి వస్తాడు …
కార్తి చెప్పినట్టు గా కబోర్డ్  లో వున్న   రాయల్ బ్లూ సూాట్ ని ఒకసారి పరీక్ష గా చూసి.. ఒక లాంగ్ డీప్  బ్రీత్ తీసుకొని  ఆ సూట్ నే రాయల్గా  స్టైలిష్గా వేర్ చేసి అంతే హుందాగా  రెడీ అయి కార్తీ కి కాల్ చేస్తాడు బ్రేక్ఫాస్ట్ కి రమ్మని…… 
కార్తి కూడా గ్రే కలర్ సూట్ లో ఆల్రెడీ రెడీ అయి హీరో కోసం వెయిట్  చేస్తూ మొబైల్ లో మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు….
కార్తి అండ్ హీరో ఇద్దరు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాక, ఫంక్షన్ వెన్యూ కి స్టార్ట్ అవుతారు..
నా రాక్షసి వే..
* * * * * * * * * * * * * * * * * * * * * * * * 
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️