🌸🕊️ నా రాక్షసి వే – 41 🌸🕊️
కీతూ… హ్మ్ వదిన డార్లింగ్ లేటెస్ట్ డిజైన్స్ చూస్తుంది రా.. సన్నీ గాడు కూడా వాడికి నచ్చిన మోడల్స్ చూస్తున్నాడు… అని చెప్తుంది..
నీకు వదిన డార్లింగ్ కి కపుల్ డ్రెస్ ప్లాన్ చేస్తున్నాం అండ్ కొంచెం యూనిక్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అని.. అంటూ
హ్మ్మ్! ఇంతకీ ఇది చెప్పు నీకు కోట్ ఓకే కదా.. అండ్ వదిన డార్లింగ్ కి ఏమ్ తీసుకోను ట్రేడిషనల్ ఆర్ వెస్ట్రన్ వెర్ పార్టీ కదా అని అడుగుతుంది అనుమానంగా ..
దేవ్ కి వెస్ట్రన్ వెర్స్ నచ్చవు అని అనుకుంటూ అంటే నిజానికి పార్టీలో కీతూ ఇంకా ఆని ఇద్దరు ఆ డ్రస్ తో ఫ్రీగా ఫీల్ అవ్వలేరు అని మోడ్రెన్ గా ఉంటూనే ట్రేడిషనల్ వేర్ చూజ్ చేసుకోండి అని ఆలోచిస్తూ ఉండగానే..