🌸🕊️ నా రాక్షసి వే – 42🌸🕊️
కీతూకి కూడా అదే కరెక్ట్ అని అనిపించడంతో.. కీతూ అలోచించి తన డిజైనర్ బ్రెయిన్ లో.. కార్తీకి లుక్ కి మ్యాచ్ అయ్యేలా రాయల్ స్వాగ్ లో వుండే డిజైన్ అండ్ అలాగే దేవ్ కోసం మరొక డిజైన్ ని రెడీ చేస్తుంది..
రెండు డిజైన్స్ కూడా సిమిలర్ గాఉంటూనే దేనికి అది యూనిక్ గా ఇద్దరి మధ్య లుక్ డిఫరెన్స్ చూపిస్తూనే రాయల్ నెస్ ఉట్టి పడేలా.. వుండే రెండు టూ డిజైన్స్ నీ.. అక్కడ వున్నా డిజైనర్ కి అర్ధం అయ్యేలా క్లియర్ గా ఎక్సప్లయిన్ చేయడానికి వెళ్తుంది…
కీతూ తను అనుకున్నట్టుగా తనకి కావాల్సిన సూట్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అక్కడ వున్నా డిజైనర్ కి అర్ధం అయ్యేలా చెప్పి…
కీతూనే స్వయంగా ఫాబ్రిక్ సెలెక్ట్ చేసి మరి… తను అనుకున్న మోడల్ నీ కంప్యూటర్ స్కెచ్ ద్వారా ఆ డిజైనర్ కి అర్ధం అయ్యేలా చెప్పి..