New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీతో నా పయనం – 2

నీతో నా పయనం – 2

సత్య నీ ప్రాణం తీసే అంత పెద్ద హెల్త్ ప్రాబ్లెమ్ ఏంటి.

 

 

మీరు అబ్బాయి సార్ ఎలా చెప్పను అంటే నేను ఒక డాక్టర్ ని సత్య అంటే. మీరు డాక్టర్ అయినా నేను చెప్పలేను అంటూ ఉండగానే సత్య కళ్ళు బాడీ అంత ఎర్రగా అయిపోతుంది.

 

 

 

సార్ కార్ ఆపండి సార్ ప్లీజ్ నన్ను వదిలెయ్యండి సార్ అని ఏడుస్తుంది.

 

 

సత్య ఏమైంది నీ బాడీ అంత కళ్ళు ఎర్రగా ఎందుకు అయ్యాయి చెప్పాను కదా సార్ న ప్రాబ్లెమ్ చెప్పలేను అని మీరు పదే పదే అడుగుతున్నారు ఎక్కడైనా వదిలిపెట్టండి సార్ నేను చచ్చిపోతాను ఈ పెయిన్ నేను తట్టుకోలేను ఎక్కడైనా వదిలేసి మీరు వెళ్ళండి అంటే క్రిష్ నీకు ఏమైనా మెంటలా సత్య అంటే అవును నాకు మెంటల్ అనుకోండి కానీ నన్ను ఎక్కడైనా దూరం గా అడివి లో వదిలెయ్యండి అంటుంది…

 

 

క్రిష్ కి కోపం కట్టలు తెంచుకుంటుంది ఒక ప్రాణాన్ని కాపాడే డాక్టర్ ముందే నేను చచ్చిపోతా పోత అంటుంటే సత్య కి ఎలా చెప్పాలో నచ్చ చెప్పాలో తెలీడం లేదు.

 

 

 

క్రిష్ కార్ ఒక సైడ్ అపి నీ ప్రాబ్లెమ్ చెప్పే వరకు ఈ కార్ ముందుకి కదలదు అని సత్య వైపు చూస్తూ చెప్తాడు….

 

 

సత్య కోపం గా చూస్తూ న చావు నన్ను చావనివ్వకుండా ఇక్కడ వరకు తెచారు.

 

 

క్రిష్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్న నీ ప్రాబ్లెమ్ ఏంటి అంటే.

 

 

సత్య కళ్ళుమూసుకొని హైపోసెక్సవల్ డిసార్డర్ నాకు అని చెప్తుంది.

 

క్రిష్ కి అర్థం కాదు ఎం చెయ్యాలో ఒక డాక్టర్ గా తనకి ఇది అంత ఈజీ గా పోయే డిసర్డర్ కాదు అని కుడా తెలుసు.

 

 

క్రిష్ ఆలోచనలో ఉంటే సత్య నేను చెప్ప కదా సార్ mee దగ్గర కుడా సొల్యూషన్ ఉండదు అని అంటే ఉంది అని ఒక టాబ్లెట్ ఇచ్చి వాటర్ బాటిల్ ఇస్తాడు.

 

 

సత్య ఏంటి సార్ ఇది అంటే స్లీపింగ్ పిల్ ఇది వేసుకో నిద్ర పోతావ్ అంత లో నేను ఎదో ఒక సొల్యూషన్ చూస్తాను.

 

 

సత్య నాకు వద్దు నేను చచ్చిపోతా అని ఏడిస్తూ చెప్తుంది….

 

 

క్రిష్ సత్య బుగ్గలు వత్తి పట్టుకొని టాబ్లెట్ వేసి నీళ్లు పోస్తాడు….

 

 

ఇది మాట చెప్తే వినేలా లేదు అని 5 మినిట్స్ అలానే చూస్తూ ఉంటే నిద్ర పోతుంది సత్య…

 

 

క్రిష్ మార్నింగ్ పూజ కి కాల్ చేసి ఈ విషయం చెప్పాలి తను డాక్టర్ కదా ట్రీట్మెంట్ చెప్తుంది అనుకుని కార్ స్టార్ట్ చేస్తాడు….

 

 

సత్య ని చూస్తూ ఇంత అమాయకంగా ఉన్న నీకు ఇలాంటి ప్రాబ్లెమ్ ఏంటో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ తన ఫ్లాట్ దగ్గర కార్ అపి సత్య ని చేతుల్లోకి తీసుకుని తన ఫ్లాట్ కి వెళ్తాడు.

 

సత్య ని బెడ్ పై పడుకోబెట్టి టైం చుస్తే 1.35 ఆమ్ అవుతుంది.

 

హాఫ్ నౌర్ జర్నీ ని వన్ అండ్ హాఫ్ నౌర్ చేసింది ఉఫ్ ఇది మామూలుది కాదు అని అనుకుని క్రిష్ వేరే బెడ్ రూమ్ కి వెళ్దాం అనుకుంటాడు కానీ మళ్ళీ సత్య ఏమైనా సూసైడ్ అట్టెంప్ట్ చేస్తుంది ఏమో అనుకునో సత్య పక్కన దూరo గా పడుకుని సత్య ని చూస్తూ నీ ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తా ప్రామిస్ సత్య అని అనుకుంటాడు.

 

 

సత్య మార్నింగ్ ఎలాగైనా డ్రెస్ అడుగుతుంది అని కొన్ని డ్రెస్ లు శారీస్ ఇంకా కొన్ని హాఫ్ శారీస్ నైట్ డ్రెస్ లు కొన్ని పర్సనల్ థింగ్స్ ఆర్డర్ పెట్టి ఆన్లైన్ పేమెంట్ చేసి మార్నింగ్ 8 కో ఆలా డెలివరీ వచ్చేలా పెడతాడు.

 

 

 

సత్య ని చూస్తూ పడుకుంటాడు క్రిష్.

 

 

 

మార్నింగ్ సత్య కి మెలుకువ వస్తుంది పక్కన ఉన్న క్రిష్ ని చూసి ఆ…. హేయ్ ఎవరు నువ్వు దున్నపోతు లా న బెడ్ పై పడుకున్నావ్ పో అని అరుస్తుంది.

 

 

సత్య అరుపుకి లేచిన క్రిష్ ఏంటి సత్య అంటే న పేరుకూడా తెలుసా నీకు అంటే నీ గురించి అంత తెలుసు నైట్ నేనే కదా ఇక్కడకి తీసుకువచ్చా అని చెప్తాడు క్రిష్….

 

 

అప్పుడు బల్బ్ వెలుగుతుంది నైట్ జరిగింది అంత గుర్తు వచ్చి సారీ సార్ అంటే క్రిష్ అని పిలువు అంటే క్రిష్ గారు ఇప్పుడు నన్ను వదిలేస్తారా అంటే అంత ఆశ గా ఉందా నీకు నీకు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటే నేను వెళ్ళాలి కదా అంటే ఎక్కడ అయినా చావడానిక అని వెటకారం గా అంటే న ప్రాబ్లెమ్ నీకు నవ్వులాటగా ఉందా అంటుంది.

 

 

8 కి డెలివరీ ఒకటి వస్తుంది వెళ్లి తీసుకొని నీకు నచ్చిన డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు అంటూ ఫోన్ తీసుకుని బాల్కనీ లోకి వెళ్తాడు…..

 

 

కంటిన్యూ…..

 

 

ఇప్పుడు క్రిష్ సత్య ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తాడు అని మీకు అనిపిస్తే కామెంట్ చెయ్యండి ఫాలో కుడా చేసి సపోర్ట్ చెయ్యండి……