New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ జతే నే కోరుకున్న – 14

నీ జతే నే కోరుకున్న – 14

సీత మంచి గాఢ నిద్ర లో కి పోయింది.

 

 

రామ్ రూమ్ లో నిద్ర పట్టక…. ఇంకా తన గ్రాని తో హెడ్ మసాజ్ చేపించుకోవాలి అని….

 

మహాలక్ష్మి గారి రూమ్ కి వచ్చాడు…. బట్… ఆ రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి ఉండటం తో…. లైట్స్ ఆన్ కూడా చేయకుండా…. డైరెక్ట్ గా బెడ్ దగ్గరకు వెళ్లి…. బెడ్ మీద కూర్చొని… గ్రాని నాకు హెడ్ మసాజ్ చేయకుండానే … నిద్ర పాయవా…. నాకు ఎందుకో డౌట్ ఉంది నువ్వు నిద్ర పోలేదు అని… లే గ్రాని అని బెడ్ షీట్ తీసేగానే…. సీత కి మెలుకువ వచ్చి…. గబుక్కున లేచి కూర్చుంది.

 

 

ఆ చీకట్లో రామ్ కొంచెం కొంచెం గా కానీపొస్తుంటే…. పాపం సీత వణికిపోతుంది.

 

 

ఏంటి గ్రాని… రా అని ఆ చీకట్లోనే…. తన గ్రాని చేయి అనుకోని…. తన చేతిని ముందుకు పెట్టగా….. అక్కడ సీత చేయి కాకుండా నడుము మీద చేతిని వేసాడు రామ్.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue