సీత భయం గా నే చేతులు నలుపుకుతూ నిల్చున్న తనని చూసి…. ఏంటి నా దగ్గర డ్రామా ప్లే చేస్తున్నావా నువ్వు అని బేస్ వాయిస్ లో అరుస్తాడు సీత ని చూసి.
ఆ వాయిస్ కి బయపడి రెండు అడుగులు వెనక్కు వేయగా…. చిన్న గా తన కళ్ళను పైకి ఎత్తి చూసి వెంటనే కళ్ళను దీంచేసింది సీత ఏడుస్తూ.
ఏయ్… మాటి మాటి కి ఇలా నా దగ్గర ఏడ్చి ఏడ్చి…. నీ క్యారెకర్ ని బాడ్ చేసుకోకు…. ముందు ఇక్కడ నుంచి వేళ్ళు అని అరిచాడు రామ్.
సీత భయంగా నిలబడి ఉంది కానీ ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదు…. ఏడుస్తూ నే ఉంది.
నువ్వు ముందు ఇక్కడ నుంచి వేళ్ళు… నాకు చికాకు రేపాకు…. ఎక్కడ ఉంటావో నీ ఇష్టం…. ఎక్కడైనా ఉండు…ఇంట్లో అందరిని నీ వైపు తిప్పుకున్నావు గా ఇంకా ఏంటి అని కోపంగా అంటూ డోర్ వేసుకున్నాడు కోపంగా రామ్.