New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమించాను నిన్నే 💞 13

ప్రేమించాను నిన్నే 💞 13

మరుసటి రోజు ఉదయం నుంచే మీనాక్షి పిల్లల స్కూల్‌కి వెళ్లడానికి సిద్ధమవుతోంది…. పిల్లలిద్దరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు.

 

“మమ్మీ… ఈరోజు మా స్కూల్‌లో ఇండియన్ కల్చరల్ డే కదా… నువ్వు మా క్లాస్‌కి వచ్చి ఇండియా గురించి చెప్తావు కదా?” అని చిన్నవాడు అడిగాడు.

 

“తప్పకుండా చెప్తాను నాన్నా… మన దేశం గురించి చెప్పడానికి నాకు ఎంతైనా ఇష్టమే…” అంటూ నవ్వింది మీనాక్షి.

 

“మమ్మీ… నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో కూడా చెప్పాలి. అక్కడి పండుగలు, మన సంప్రదాయాలు, మన ఫుడ్ గురించి కూడా చెప్పాలి…” అని కూతురు ఉత్సాహంగా చెప్పింది.

 

“అలాగే బంగారం… కానీ మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. మన దేశం గురించి మీకు తెలిసిన విషయాలు మీరు కూడా చెప్పాలి…” అంది మీనాక్షి.

 

అంతలో ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పని చేసుకుంటున్న లక్ష్ వాళ్ల మాటలు వింటూ నవ్వుకున్నాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue