New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమించాను నిన్నే 💞 12

ప్రేమించాను నిన్నే 💞 12

లక్ష్ పక్కన వచ్చి నిలబడుతూ, “అమ్మమ్మా… నా ఇద్దరు పిల్లలు” అని మీనాక్షి వాళ్లను పరిచయం చేస్తుంది…

 

అలా తన జీవితంలో తను పడిన బాధలు, లక్ష్‌తో తన పరిచయం దగ్గర నుంచి వాళ్లు అమెరికా వెళ్లే వరకు జరిగిన ప్రతి విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెబుతుంది. తన మనవరాలు ఇంత దూరం వచ్చి, తనకంటూ ఒక అందమైన జీవితాన్ని ఏర్పరుచుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండటం చూసి ఆ రోజు హాస్పిటల్‌లో ఆమె సంతోషం అంతా ఇంతా కాదు…

 

ఇంకా కొన్ని రోజులు వాళ్ల అమ్మమ్మతోనే అక్కడే గడుపుతారు. మీనాక్షి తన అమ్మమ్మతో ఉన్న ప్రతి క్షణాన్ని ఎంతో ప్రేమగా గడుపుతుంది. కానీ… కొన్ని రోజుల తర్వాత వాళ్ల అమ్మమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుంది…

 

అమ్మమ్మను కోల్పోయిన బాధ నుంచి మెల్లగా బయటపడుతూ మీనాక్షి మళ్లీ తన జీవితంలో బిజీ అవుతుంది.

 

అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె మనసులో మాత్రం అమ్మమ్మ జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తూనే ఉంటాయి.

 

ఒకరోజు రేడియో షో ముగించుకుని ఇంటికి వచ్చిన మీనాక్షి చాలా మౌనంగా ఉండటం గమనించిన లక్ష్…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue