New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 12

మాంగళ్య బంధం – 12

హ్మ్ ఏంటి మీరు ఇక్కడకి వచ్చినప్పటి నుండి మా తమ్ముడి మీద పడ్డారు అని చిరు కోపం గా అడిగింది భాను..

 

అయ్యో రామ ఇది మరి బాగుంది గా. నేను ఇక్కడెక్కడో నా మానాన నేను నిల్చుని ఉంటే మీ తమ్ముడి మీద పడ్డాను అంటావ్ ఏంటి  భాను..

 

నిజం చెప్పాలి అంటే నువ్వు, మీ తమ్ముడే తుమ్మ బంక లా అతుక్కుని వున్నారు.. మీ మధ్యలో మాకు ఎక్కడ చోటిస్తున్నారు మేము పైనో, కిందో పడడానికి  అని ఒకరకంగా చూస్తు అంటాడు భరత్…

 

హహహ బావ గారు చేసిన యాక్టింగ్ చాలు గాని ఇలా రండి మీరు కూడా అంటు భరత్ నీ కూడా  చెయ్యి పట్టి తమ వైపు లాగి తమ హగ్ లో జాయిన్ చేసుకుంటాడు ప్రణయ్..

 

ఇద్దరినీ  ఒకవైపు చెరో చేత్తో చుట్టేస్తూనే, మరో వైపు మీ మధ్యలో మేమెందుకులే కాబోయే పెళ్ళి కొడుకా… మీ అక్క కీ ఎప్పడు నువ్వు ఉంటే  చాలు..

 

నువ్వుంటే తనకి నేను అస్సలు అవసరమే  ఉండను.. కళ్ళ ముందే వున్న పట్టించుకోదు… ఎప్పుడు తమ్ముడు తమ్ముడు తమ్ముడు అంటు తమరి జపమే చేస్తుంటుంది అంటు కంప్లైన్ట్ లా చెప్తాడు భరత్ భార్య వైపు అదొలా చూస్తు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue