New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 11

మాంగళ్య బంధం – 11

భాను మొహం చూసి  హహహ అల్లుడు గారు ఏదో సరదాగా అంటున్నారులే భాను తల్లి.. ఆయన అల్లరి మాటలకి నువ్వు ఎందుకు మొహాన్ని అలా పెట్టుకుంటావ్..

 

ముందు ఇలా వచ్చి కూర్చొని ఈ సున్నుండలు తిను  అంటు కూతుర్ని అల్లుడి పక్కన కూర్చోపెట్టి ప్లేట్ చేతికి ఇస్తారు యశోద..

 

అత్తగారి మాటలకి , భార్య బిత్తర చూపులకి అందం గా నవ్వేస్తూ ఇప్పుడు నేను నిన్ను, నీ తమ్ముడిని ఏమి అనడం లేదులే కూర్చొని తిను అంటాడు భరత్..

 

భర్త అల్లరి మాటలకి, నవ్వులకి చిన్నగా అతని భుజం మీద ఒకటి వేసి మీరు మరి ఈ మధ్య అల్లరి బాగా చేస్తున్నారు అంటు చిరుకోపం గా అంటూనే సున్నుండ తింటుంది భాను..

 

కూతురు, అల్లుడు సరదా గొడవ నీ నవ్వుతు చూస్తు మంచి నీళ్ల బాటిల్ తెచ్చిస్తారు యశోద.. 

 

అలా అలా సాయంత్రం అవనే అయింది.. పొలానికి వెళ్లిన శేఖర్ గారు ఇంటికి వచ్చేసారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue