New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 32

మాంగళ్య బంధం – 32

ఓహ్ అంత బాగానే వుంది మరి అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవా.. ఐ మీన్ స్మోకింగ్, డ్రింకింగ్   లాంటివి అని చిన్న గొంతుతో అడిగింది ప్రతిమ..

 

ఆ మాట విన్న వెంటనే సీత ప్రతిమ వైపు సూటిగా చూస్తుంది..

 

ఆమె చూపు గమనించిన ప్రతిమ ఏంటే అలా చూస్తున్నావు.. నేనేమైన అడగ కూడనిది అడిగానా లేక తప్పుగా మాట్లాడానా పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి గురించి అన్ని తెలుసుకోవాలి అనుకుకోవడం కూడా తప్ప అని అడిగింది ఒకింత విసుగ్గా..

 

బట్ ఆమె విసుగు తన మొహం లో కాని, మాటల్లో కాని వినిపించకుండా మేనేజ్ చేసింది..

 

ప్రతిమ చెప్పింది విన్న  తర్వాత నో నో అలా ఏమి కాదే.. నేనేమి నువ్వు ప్రణయ్ అన్న గురించి తెలుసుకో వద్దు అనడం లేదు.. 

 

నువ్వు తప్పు చేస్తున్నావ్.. తప్పుగా మాట్లాడుతున్నావ్ అని కూడా అనలేదు అంటుంది సీత టక్కున..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue