New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 33

మాంగళ్య బంధం – 33

హ్మ్ నువ్వింత క్లియర్ గా చెప్పిన తరువాత కూడా అర్ధం కాకుండా ఎలా ఉంటుంది.. నువ్వేం టెన్షన్ పడకు ప్రణయ్ అన్నయ్య చాలా మంచివాడు..

 

  అన్న కీ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అన్న వార్త తో నిన్ను కలుస్తాను.. సాయంత్రం  మా అన్న పొలం నుండి ఇంటికి వచ్చినప్పుడు నేను ప్రణయ్ అన్న గురించి మెల్లిగా కూపి లాగుతాను..

 

నీకు ఎలాంటి అనుమానాలు లేకుండా  ప్రణయ్ అన్న నీ పెళ్ళి చేసుకుని సంతోషం గా కాపురం చేసుకుంటావు… ఐ థింక్ నువ్వు స్కూల్ కీ వెళ్ళడానికి రెడీ అయి వచ్చినట్టున్నావ్ గా..

 

నువ్వు  బిందాస్ గా  వెళ్ళు.. నేను అన్ని కనుక్కుని నీకు చెప్తాను అని భరోసా ఇస్తుంది..

 

ఆ మాటతో థాంక్యూ సీత… నువ్వు నన్ను, నా భయాలని అర్ధం చేసుకుని నాకు హెల్ప్ చేస్తున్నందుకు అని ఆమెని సైడ్ హగ్ చేసుకుని బాయ్  ఈవెనింగ్ కలుద్దాం అని చెప్పి ఆ ఇంట్లో నుండి బయటకి వెళ్తుంది ప్రతిమ..

 

అక్కడ నుండి వచ్చేసిన తరువాత సీత ఇంటికి నాలుగు ఇళ్ల అవతల వున్న మరో ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్లి సేమ్ సీత  తో చెప్పినట్టే చెప్పి ప్రణయ్ గురించి తన అభిప్రాయం ఏంటని..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue