New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 9

మాంగళ్య బంధం – 9

హ్మ్ ఇంక మాట్లాడేది ఏమి లేదులే కానీ సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయి ఈలోపు నేను అక్కకి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తాను అంటారు యశోద.. 

 

హ సరే అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ నుండి  బయటకి వెళ్ళిపోతాడు ప్రణయ్..

 

కొడుకు వెంటే బయటకి వచ్చిన యశోద హాల్లో వున్న చిన్న సోఫా లో కూర్చుని తన ఫోన్ తో కూతురు భాను కీ కాల్ చేస్తుంది..

 

రింగ్ అయి ఆగిపోతున్న సమయంలో కాల్ లిఫ్ట్ చేసిన  భాను  హలో అమ్మ  బాగున్నావా.. తమ్ముడు ఎలా వున్నాడు..

 

అంత కుశమేగా. ఏంటి ఎప్పుడు లేనిది ఇంత ఉదయమే ఫోన్ చేసావు.. నీకు   ఆరోగ్యం బాగానే వుంది గా మా.. ఎలాంటి ఇబ్బంది లేదుగా అని కాస్తంత కంగారుగా అడిగింది తల్లి ఎప్పుడు అంత ఉదయాన్నే కాల్ చేయక పోవడం వలన..

 

కూతురు  మాటల్లో వినిపిస్తున్న కంగారుకి ఒకింత బాధగా వున్న  తమ పిల్లలకి తన మీద వున్న ప్రేమకి మరోవైపు సంతోష పడిపోతు భాను తల్లి నాకేం కాలేదు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue