New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 10

మాంగళ్య బంధం – 10

పొలానికి వెళ్లిన  ప్రణయ్  పొలం గట్టు మీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోతాడు..

 

ఏంటి ఇదంతా ఉన్నట్టుండి  అమ్మ, మావయ్య ఇద్దరు కలిసి  నా పెళ్ళి ఖాయం చేసేసారు..

 

నేను ఇంతవరకు  ఆ అమ్మాయి నీ కూడా చూడలేదు.. అప్పుడెప్పుడో టీనేజ్ లో వున్నప్పుడు ఒకటి, రెండు సార్లు  చూసినట్టు గుర్తు…

 

ఈ మధ్య కాలం లో అయితే చూసింది లేదు.. నాకు తెలిసి ఆ అమ్మాయి కూడా నన్ను అసలు చూసి ఉండదు..

 

ఆ విషయం అమ్మ మాటల్లోనే అర్ధం అయింది… అసలు తనకి ఈ పెళ్ళి ఇష్టమేనా… ఎంత ఇష్టం వున్న సరే తను చేసుకోబోయే అబ్బాయిని  కనీసం చూడాలి అని కూడా అనుకోకుండా ఈరోజుల్లో అమ్మాయిలు వుంటారా..

 

ఏంటో ఇదంతా నాకు నమ్మడానికి  కష్టం గా వున్న, ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఇదంతా చెయ్యరు కద అన్న మాటలో నిజం ఉందని  కామ్ గా ఉండాల్సి వస్తుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue