New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 34

మిస్టర్ మాన్స్టర్ – 34

గెస్ట్ హౌస్‌లో మైరా తనపై తిరగబడటాన్ని ఇషాంత్ అవమానంగా భావించాడు. తన కండిషన్స్‌ను ఆమె ఎగతాళి చేయడం వాడి అహంకారాన్ని దెబ్బతీసింది.

 

వీటితో లొంగవు కదా మైరా నీకు అసలైన నరకం చూపిస్తాను అని మనసులో అనుకున్నాడు. ఇక ఆరోజు అలా గడిచిపోయింది..

 

మరుసటి రోజు మైరాన్ని ఎంత పిలిచినా సరే పలకకపోవడంతో ఇంక దీనికి ఇలా కాదు అని ఎవరికో ఫోన్ చేసి మొత్తం వివరంగా చెప్పి మైరా వంటింట్లో పనిచేస్తుంటే తను ఎదురుగుండా వెళ్లి నిలబడ్డాడు. 

 

మైరా మనసులో మళ్లీ ఈయనకి ఏం గుర్తొచ్చిందో అనుకుంటూ అతని వైపు చూడగా, ఇశాంత్ తన ట్యాబ్ తీసి ఒక బటన్ నొక్కాడు.

 

మైరా గదిలోకి వస్తుండగా, ఇషాంత్ ఆమెను అడ్డుకుని ట్యాబ్ ఆమె ముఖం ముందు పెట్టాడు. అందులో మైరా తండ్రి రామకృష్ణ గారు ఆఫీస్ పని మీద స్కూటర్ పై రోడ్డు మీద వెళ్తున్నారు. 

 

ఆయన వెనుకనే ఒక భారీ లారీ అతి తక్కువ దూరంలో ఫాలో అవుతోంది.మైరా గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue