New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 10

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 10

రుద్విక రిత్విక రోజులాగే రుద్వి ఇంటికాడ వదిలి రిత్విక బయలుదేరుతుంది మొబైల్ చూస్తే ఆ అబ్బాయి నుంచి మెసేజ్ ఉండదు టుడేస్ అవుతుంది వీడు కనీసం నన్ను పట్టించుకోవడంలేదని బాధపడుతూ  కన్నీళ్లు వస్తే అలా ఏడుస్తూ ఉంటే డ్రైవర్ ఇంటి దగ్గర కార్గా ఆగగానే  కార్ దిగి లోపలికి వెళ్తుంది అప్పుడే రుద్రవాలు కారు రావడం  చూసి అడుగులు కారువైపే వేస్తుంది రుద్ర  వాళ్ళ అమ్మను  చేయి పట్టుకుని తీసుకొస్తే దేవేంద్ర గారు కోపంగా కార్లో డోర్ వేసి లోపలికి వెళ్ళిపోతారు దేవయాని గారికి అర్థమైపోయింది తన భర్త తన మీద కోపంగా ఉన్నాడని రిత్విక కంగారుగా వచ్చి  అమ్మ ఏమైంది రుద్ర అన్న ఎందుకు నిన్ను పట్టుకొని వస్తున్నాడు అంటే ఏం లేదు నాన్న చిన్నగా కనులు తిరిగాయి అంతే దానికే వీడేంటో హడావిడి చేస్తున్నాడు అంటే అమ్మ నీ విషయంలో ఏదైనా నాకు పెద్దదే అది చిన్న విషయమైనా కూడా నువ్ నా గురించి టెన్షన్ తీసుకోవద్దు నేను పెళ్లి చేసుకుంటాను నీకు మాటిస్తున్నాను నువ్వు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తాడు రుద్ర మాటిస్తే తప్పడు తెలిసిన దేవయాని గారు మనసులో నవ్వుకొని పైకెళ్ళి దేవయాని గారు నాన్న నేను రెస్ట్ తీసుకుంటా మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వి వచ్చి కాఫీ తాగి స్నాక్స్ తినండి అని చెప్పి రూమ్ కి వెళ్తే దేవేంద్ర గారు కోపంగా బెడ్ పై పడుకొని కళ్ళ మీద చేతులు అడ్డo  పెట్టుకుని కళ్ళు మూసుకొని ఉంటాడు. 

 

 

 

దేవయాని గారు దేవేంద్ర గారి దగ్గరికి వెళ్లి ఏంటి కోపమేనా నాకేం కాలేదు కదా మీరు ఎందుకు ఇంతగా హైరానా పడిపోతున్నారు చెప్పా కదా కావాలని చేసింది అని నేను మీరు ఇంత ఫీలవుతారు అనుకోలేదు జస్ట్ అన్కాన్షియస్ అయితే ఏమైపోయింది కళ్ళు తిరిగాయ్అంతే కదా దానికే మీరు ఎందుకు ఇంత హడావిడి చేసి నన్ను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లారు అంటే నీ కొడుక్కి చెప్పా మాట నాకు కాదు వాడు నాకు కాల్ చేసి చెప్పగానే నేను మహేంద్ర ఇంటికి వెళ్ళమని చెప్పి కారు ఎంత స్పీడ్ గా వచ్చానో తెలుసా ఒకవేళ ఆ టెన్షన్లో ఎవరైనా కొట్టేసి నాకు ఏదైనా చనిపోయి ఉంటే దేవయాని గారు నోటి మీద చేయి పెట్టి ఇంకెప్పుడూ ఇలా చేయను మీరు అలాంటి మాటలు మాట్లాడకండి అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది నువ్వు అలాంటి మాటలకే కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నిన్ను బెడ్ పైన చూసి నాకు ఎలా ఉంటుందో చెప్పు నిన్ను నేను ఏ విషయంలో దూరం చేసుకోలేను నీకు చిన్న గాయమైన నేను తట్టుకోలేను అలాంటిది నువ్వు అన్కాన్షియస్ గా బెడ్పె పై పడి  ఉంటే నా ప్రాణం ఎలా అల్లాడుకుంటుందో నీకు తెలుసా ? 

 

 

 

 

నీకు ఏదైనా అయితే నేను బతకలేను దేవయాని. ఇంకెప్పుడు ఇలాంటి చేయకు అని హగ్ చేసుకుంటాడు దేవయాని గారు దేవేంద్ర ప్రేమకి నవ్వుకుంటూ ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేయను దేవేంద్ర నువ్వు ఇలా ఫీల్ అవ్వకు నేను ఇలా మోడీగా ఉంటే చూడలేదంటే మరి రొమాంటిక్ గా ఉంటే చూస్తావా అని అదో మాదిరి మాట్లాడుతాడు దేవేంద్ర.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue