అసలు విక్కీ తో ఒక్క మాట కూడా చెప్పకుండా….నీ పాటికి నువ్వే ఒక పిచ్చి డెసిషన్ తీసుకొని , మీ అక్క నీ ఇచ్చి విక్కీ తో పెళ్లి జరిపించి , ఇప్పుడు మీ ఇద్దరి లైఫ్ తో పాటు అటు అక్షర లైఫ్ నీ కూడా ప్రశ్నార్థకంగా మార్చేసావ్…. ” అని అంటాడు మాధవ్..
” విక్కీ నీ నేను దూరం చేసుకోవాలి అనుకోడానికి కేవలం మా అమ్మ ఒక్కటే రీసన్ కాదు ఇంకా రెండు కారణాలు ఉన్నాయి ” అని చెప్పింది అభి.
” ఏంటి ఆ కారణాలు…..? ” అని అడిగాడు మాధవ్.
ఒకటి నేను ప్రస్టిట్యూ…. అయినా ఊర్మిళ అమ్మ కూతురిని అయితే ఇంకోటి ………