కార్తీక , మహిత వాళ్ళు సాగర్ , మాధవ్ తో చాటింగ్ చేస్తూ బిజీ గా ఉంటారు.
అప్పుడే ఇటు మహిత రూం అండ్ అటు కార్తీక రూం డోర్ ఎవరో కొడతారు.
అటు నుంచి మహిత వెళ్లి రూం డోర్ ఓపెన్ చేస్తే , ఇటు నుంచి అక్షర వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.
మహిత డోర్ దగ్గర నిలబడి ఉన్న ముకేష్ నీ చూస్తూ అయోమయంగా ” ఎంటి అన్నయ్య ..! ఏం అయిన కావాలా…? ఈ టైం లో నా రూం దగ్గరికి వచ్చావ్ ఎంటి..? ” అని అడిగింది.