New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాయని ప్రేమకథ ❤️ – 20

రాయని ప్రేమకథ ❤️ – 20

 

ఉదయం 10 గంటలు…

అనన్య ఇంట్లో అందరూ ఏదో ఆలోచనలో ఉన్నారు. కృష్ణమూర్తి మాత్రం గుమ్మం వైపు చూస్తూ కూర్చున్నాడు.

“నాన్నా, మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? వచ్చినవాళ్లతో మాట్లాడి నిజం తెలుసుకుందాం,” అంది అనన్య.

“నువ్వు మాత్రం ఏదీ తొందరపడి మాట్లాడకు అమ్మా.”

అంతలో కాలింగ్ బెల్ మోగింది.

అనన్య తలుపు తీసింది.

ఎదురుగా రఘురామ్ నిలబడి ఉన్నాడు.

“నమస్తే అనన్య గారు. మీ నాన్నగారు ఉన్నారా?”

“ఉన్నారు. లోపలికి రండి.”

రఘురామ్ లోపలికి వచ్చి కృష్ణమూర్తి ఎదురుగా కూర్చున్నాడు.

“ఎలా ఉన్నారు కృష్ణమూర్తి గారు? చాలా రోజులైంది కదా!”

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue