New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 19

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 19

 

మీరు రోజు నా కలలో ఇలాగే వచ్చి  , ఇలాగే నా మిద పడుకొని ముద్దు పెడుతున్నారు….మీరు ఇలా ముద్దు పెడితే నాకు కడుపు వస్తె .. అప్పుడు మా పిన్ని నన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు…! ” అని ..

 

 

ముక్కు ఎగబీలుస్తూ … ఇంకా ఎక్కువగా ఏడుస్తూ … క్యూట్ గా చెప్పింది జాను .

 

 

జాను చెప్పిన విధానం , మాటలకి రాఖి పెద్దగా నవ్వుతూ … ” సో క్యూట్ ” అంటూ మళ్ళీ జాను పెదాలను అందుకున్నాడు.

 

 

రెండు నిమిషాల తర్వాత దూరం జరిగి … జాను ముక్కు నీ అతని ముక్కుతో రాస్తూ ….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue