వైదేహి ఆలోచనలో పడిపోయింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ముందు వాడు ఆ నీచుడు ఇడియట్ వాడు ఎందుకిలా అబద్ధం చెప్పాడు వాడు నిజం చెప్పి ఉంటే నేనే మావయ్య లైఫ్ లో నుంచి చీకొట్టి వెళ్ళిపోయే దాన్ని కానీ అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది మావయ్య దీన్ని మళ్లీ పెళ్లి చేసుకుంటాడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది వైదేహి
చూస్తూ ఉండగానే రాత్రి అయిపోయింది
ఇక వంట ఏం చేయాలో కనుక్కుందామని విరాట్ దగ్గరికి వెళ్ళింది వైదేహి