New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
విధి రాసిన బంధం ❤️ – 8

విధి రాసిన బంధం ❤️ – 8

 

 

సాయంత్రం లలితమ్మ తన గదిలో కూర్చుని పుట్టింటి వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతోంది.

 

అవునక్కా… మా రవి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. మీ అమ్మాయిని మా ఇంటికి కోడలిగా చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తోంది. మీకు కూడా అభ్యంతరం లేకపోతే ఒకసారి మాట్లాడుకుందాం.

 

అవతలి వైపు నుంచి వచ్చిన సమాధానం విన్న లలితమ్మ సంతోషంగా నవ్వింది.

 

అలాగే అక్కా… మా ఇంట్లో కూడా మాట్లాడి మళ్లీ ఫోన్ చేస్తాను.

 

ఫోన్ పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అలాగే కూర్చుంది. రవి పెళ్లి తన పుట్టింటి అమ్మాయితో జరిగితే ఆస్తి, ఆర్థికంగా కూడా తమకు ఉపయోగమేనని ఆమెకు అనిపించింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue