New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వేచానయ్య నీకోసం 🤍 – 14

వేచానయ్య నీకోసం 🤍 – 14

 

 

మళ్లీ ఏం ప్లాన్ చేసావని ప్రశాంత్ కోపంగా అడగడంతో నాకు గాయత్రి కావాలి…. నీకు ఆ మెంటల్ ది కావాలి… అంటే మనిద్దరం టీం అప్ కావాలి అన్నాడు….

 

తమరికి తమరి విషయాల్లో ఎవరు వేళ్ళు పెట్టినా నచ్చదు కదా…. దానికి తోడు నువ్వు అమ్మాయిలని దగ్గరికి రానివ్వడమే ఎక్కువ అంటే నాకు త్రీ మంత్స్ నుంచి ఇదే డౌట్ కొడుతోంది…. పైగా ఆ పిల్లని చూస్తే బెదిరిపోయేలా ఉంది… అసలు ఆ పిల్లని ప్రేమించడం ఎప్పుడు స్టార్ట్ చేసావు….

 

తెలీదు…. అందరూ నా వెనుక ఉన్న డాడీ ప్రాపర్టీని చూసి తాతయ్య పేరుని చూసి ఫ్యామిలీ పలుకుబడి చూసి నా పర్సనాలిటీ చూసి వచ్చిన వాళ్లే తప్ప మొదటిసారి నన్ను ఒక డబ్బున్న వాడిగా లేదా అందంగా ఉన్నవాడిగా కాకుండా బెదురు కళ్ళతో చూసిన ఒకే ఒక అమ్మాయి….

 

కావ్య కూడా నిన్ను అసలు దేఖలేదు కదా….

 

ప్రశాంత్ వెటకారానికి ఒక చూపు చూసి మధ్యలో ఈ కావ్య ఎవరు అన్నాడు ఆర్యన్…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue