New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{1} – 68

అందాల రాక్షసి{1} – 68

 

ఆషి వాయిస్ విన్న అభి కళ్లు తెరచి మొబైల్ వైపు చూస్తూ అక్కా ఎవరిది ఈ నంబర్ న్యూ నంబర్ లా ఉంది అంటూ లేచి కూర్చుంటూ బెడ్ కి ఆనుకుని అడుగుతుంది ఎవరి మొబైల్ నుండో ఇంత మార్నింగ్

ఎందుకు కాల్ చేస్తాను అభి ఇట్స్ మై మొబైల్ సేవ్ చేసుకో ఇక నుండి ఇదే యూస్ చేస్తాను సరే కానీ టైమ్ 8:30 అవుతుంది ఇంకా లేవకుండా పడుకున్నావా

 

 

              నైట్ నిద్ర రాకపోతే కొరియన్ డ్రామాస్ చూస్తూ కూర్చున్నా అక్కా అందుకే మెళకువ రాలేదు నువ్వేంటి ఇంత మార్నింగ్ కాల్ చేశావ్ నీ సైకో మొగుడు మహల్ లో లేడా 

 

 

         ష్ అభి మెల్లగా విన్నాడు అంటే నీతో టార్చర్ స్పెల్లింగ్ రాయిస్తాడు అని రూమ్ మొత్తం చూస్తూ త్వరగా రెడీ అయ్యి మహల్ కి రా అమ్మ నాన్న లకు ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నా అని చెప్పు 

 

 

             అక్క అమ్మ నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నారు ఒక సారి ఇంటికి రావచ్చు కదా ఎందుకంటే వన్ వీక్ లో వైజాగ్ వెళ్తున్నాం మళ్లీ ఎప్పుడు మీట్ అవుతామో ఎంటో ప్లీస్ అక్క ఇంటికి రావా అందరం సరదాగ టైమ్ స్పెండ్ చేద్దాం 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue