ఆషి…!!! ఆషి డోర్ ఓపెన్ చేయమ్మా అని రూమ్ డోర్ నాక్ చేస్తున్న రాగిణి గారి వాయిస్ కి మత్తుగా కల్లు తెరచి పక్కకు తిరగాలి అని చూసిన ఆశ్రిత కు తన మీద ఎదో బరువుగా అనిపించడం తో మెల్లగా కల్లు తెరచిన తనకు ఆయుష్ తన మీద కాలు నడుము చుట్టు చెయ్యి వేసి పడుకోవడం చూసి చిరాగ్గా ఆయుష్ ను పక్కకు జరిపి జుట్టు ముడి వేసుకుంటూ బెడ్ కు ఆనుకుని కూర్చున్న తనకు వంటి మీద బట్టలు లేకపోవడం చూసి కంగారుగా తన చుట్టూ బెడ్ షీట్ కప్పుకుని రాత్రి ఆయుష్ తనకు చేసిన గాయాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఎమ్ చేయని నిస్సహాయ స్థితిలో వున్న తనను ఆయుష్ ఎలా బ్లాక్మెయిల్ చేసి తనను సొంతం చేసుకున్నాడో గుర్తు రాగానే ఆయుష్ ను అసహ్యంగా చూస్తూ తన జీవితాన్ని నాశనం చేసిన ఆయుష్ మీద కోపాన్ని పెంచుకుంటూ ఏడుపు ఆపుకుంటూ వెక్కిళ్లు పెడుతుంది
మరో సారి తనను పిలుస్తున్న రాగిణి పిలుపు విని కన్నీళ్లు తుడుచుకుని కింద పడ్డ చీరను ఎలాగోలా చుట్టుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది నలిగిన ఆశ్రిత చీరను కందిపోయిన తన మొహాన్ని గాటు పడ్డ తన పెదవిని చూసి రాత్రి ఇద్దరు కలిశారు అని తృప్తి పడుతూ అమ్మా ఆషి టైమ్ 8 అవుతోంది నీకు, ఆయుష్ కి రూమ్ లోనే బట్టలు కావాల్సినవి అన్ని పెట్టుంచాను ఆయుష్ ను నిద్ర లేపి ఇద్దరూ ఫ్రెష్ అయి కిందకు రండి అలాగే ఈ కాఫీ ఆయుష్ కి ఇవ్వు నువ్వు పూజ చేసేవరకు మంచి నీళ్ళు కూడా ముట్టుకోకు అని ఆశ్రిత నుదుటన ముద్దు పెట్టుకొని సంతోషంగా అక్కడి నుండి కిందకు వెళ్తుంది