ఈ రాధాకృష్ణార్పణం ❤️🦚 – 21
ఈ రాధాకృష్ణార్పణం ❤️ ఎపిసోడ్ – 21 డైరీ చెప్పిన నిజం… నీడలో దాగిన నేరం! రాధ చేతిలో తన తల్లి సీత రాసిన డైరీ ఉంది. పక్కనే ఉన్న ఫొటోలో కృష్ణ తండ్రి మాధవరావు, శేఖర్ తండ్రి విశ్వనాథం కలిసి నిలబడి ఉన్నారు. ఆ ఫొటో చూసినప్పటి నుంచి కృష్ణ మనసులో ప్రశ్నలే ప్రశ్నలు. తన తండ్రి ఈ కుట్రలో భాగమా? లేక ఎవరికీ తెలియని కారణంతో ఆ వ్యక్తులతో కలిసి కనిపించాడా? రాధ డైరీని […]