ఈ రాధాకృష్ణార్పణం ❤️🦚 – 11
ఈ రాధాకృష్ణార్పణం ❤️ ఎపిసోడ్ 11 — కృష్ణ చేసిన త్యాగం! మాధవి మాటలు విన్న రాధ కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూసింది. తన కుటుంబం కోసం అంత పెద్ద త్యాగం చేశాడా? అసలు కృష్ణ జీవితంలో ఏం జరిగింది? కృష్ణ మాత్రం తలదించుకుని నిలబడ్డాడు. మాధవీ, దయచేసి… ఈ విషయం ఇక్కడితో వదిలేయ్. మాధవి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. ఎందుకు కృష్ణా? ఇన్నాళ్లూ నీ మాట కోసమే మౌనంగా ఉన్నాను. నీ జీవితం బాగుండాలని కోరుకున్నాను. […]