New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 34

ఎవరిది ప్రేమ? – 34

కాసేపు అలా తన బావని హగ్ చేస్కుని అంతలోనే తను వాళ్లందర్నీ చేయబోయిన మోసం గుర్తొచ్చి గిల్టీ గా ఫీల్ అవుతూ అతన్ని వదిలి దూరం జరిగి అతన్ని చూడలేక తల వంచుకుని కన్నీళ్లతో సారీ బావ ఐయామ్ వెరీ వెరీ సారీ నేను చాలా పెద్ద తప్పు చేసాను..

 

నిన్ను, నీ ప్రేమను అర్ధం చేసుకోలేకపోయాను…వాడు చూపించిన కపట ప్రేమను నమ్మి నాపైనే ప్రాణాల్ని పెట్టుకుని బ్రతుకుతున్న అమ్మా, నాన్నల్ని, నిన్ను, మన వాళ్లందర్నీ మోసం చేసి వచ్చేసాను నన్ను క్షమించు బావ నన్ను క్షమించు అంటూ దిలీప్ పాదాలపై పడబోతోంది..

 

అది గమనించిన దిలీప్ ఆద్యను వెంటనే పైకి లాక్కుని గట్టిగా తన కౌగిట్లో బందించి వద్దురా నువ్వు ఏడవద్దు..

 

ఇందులో నీ తప్పేం లేదు… నువ్వు మంచి మనసున్న దానివి..అందరు నీలాంటి మంచివాళ్ళే ఉంటారు అనుకునేంత మంచి దానివి.

 

నీ మంచితనాన్ని, నీ స్వచ్ఛమైన ప్రేమను అలుసుగా తీస్కుని నిన్ను నమ్మించి మోసం చేసారు అంతే దానికి నువ్వెందుకు బాధ పడతావ్ నాకు నా ఆద్య బంగారం గురించి తెలియదా చెప్పు..

 

నీ ప్రేమను పొందాలంటే అదృష్టం ఉండాలి… ఆ అదృష్టం కేవలం నాకు మాత్రమే ఉంది ఆ వెధవకి లేదు అంతే నువ్వు బాధ పడకు అంటూ ఏవేవో మాటలు చెప్పి ఆద్యను ఓదార్చి కాసేపటికి ఆమెను నార్మల్ చేసేస్తాడు దిలీప్..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue