New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కడదాక నీతోనే ❤️‍🔥

20 stories Ongoing Romance Family Drama Love

అతని ది భాధ్యత  ఆమెది అనుకువ అతను డబ్బు లో పుట్టి పెరిగిన అహంకారం ఉండదు.ఆమె ది మధ్య తరగతి కుటుంబం లో పుట్టి నా   అత్యాశ లేదు వీరిద్దరు ఎలా కలుస్తారు ఎలా కుటుంభం నీ చూసుకుంటారు  చూద్దాంఆర్యన్ ❤️ ప్రణవి ల ప్రేమ ప్రయాణంకుటుంభం లో చక్కటి అనుబంధాల అనురాగల పొదరిల్లు అన్నదమ్ముల అనుబంధాలు అక్క చెల్లెలా అనురాగాల కలయిక మన ఈ కథ. ఇదండి మన స్టోరీ నచ్చింది అంటే చెప్పండి కంటిన్యూ చేద్దాo  ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ స్టోరీ అందరూ ఆధారిస్తారని ఆశిస్తున్నాను   ఇది  కేవలం కల్పితం మాత్రమే గమనించగలరు.       మనం  స్టోరీ లో కి వెళదామా      ఒక అందమన పల్లెటూరు.  ఆ ఊరి పేరు…

Browse Stories

కడదాక నీతోనే ❤️‍🔥

కడదాక నీతోనే ❤️‍🔥 – 1

            అతని ది భాధ్యత  ఆమెది అనుకువ  అతను డబ్బు లో పుట్టి పెరిగిన అహంకారం ఉండదు. ఆమె ది మధ్య తరగతి కుటుంబం లో పుట్టి నా   అత్యాశ లేదు వీరిద్దరు ఎలా కలుస్తారు ఎలా కుటుంభం నీ చూసుకుంటారు  చూద్దాం   ఆర్యన్ ❤️ ప్రణవి ల ప్రేమ ప్రయాణం       కుటుంభం లో చక్కటి అనుబంధాల అనురాగల పొదరిల్లు అన్నదమ్ముల అనుబంధాలు అక్క […]

4 min 43 views
కడదాక నీతోనే ❤️‍🔥

కడదాక నీతోనే ❤️‍🔥 – 2

చిన్న  ఇల్లు డాబా రెండు గదులు ఒక హల్ చూడటానికి ముచ్చటగా ఉండే ఇల్లు   మురళీధర్ గారు, వంశీ గారు పక్క పక్క నే ఉంటారు.     వంశీ గారు : శర్వాణి  ప్రణవి స్కూల్ కి వెళ్లిందా …. శర్వాణి గారు : హా వెళ్ళిందండి మన ప్రణవికి చదివి అంటే చాలా ఇష్టం చాలా బాగా చదువుతుంది కూడా  వంశీ గారు : అవును శర్వాణి మన ప్రణవి బాగా చదువుతుందని మొన్న […]

4 min 26 views
కడదాక నీతోనే ❤️‍🔥

కడదాక నీతోనే ❤️‍🔥 – 3

పెదనాన్న……పెదనాన్న….. పెదనాన్న……..   ప్రణవి : పెదనాన్న ఏం చేస్తున్నారు పెద్దమ్మ నువ్వు కబుర్లు చెప్పుకుంటున్నారా….. మురళీధర్ గారు : లేదు లే తల్లి చెప్పు ఏంటి సంగతి ఈరోజు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఈ పెదనాన్న గుర్తుకు వచ్చాడు ఏంటి సంగతి    ప్రణవి : అదా నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను తెలుసా…….   మురళీధర్ గారు : అవునా తల్లి సంతోషం.   ప్రణవి : సంతోషిస్తే సరిపోదు నా ఫ్రెండ్స్ […]

3 min 38 views
కడదాక నీతోనే ❤️‍🔥

కడదాక నీతోనే ❤️‍🔥 – 4

రాజశేఖర్ గారు : ఆవును బావా నాకు అదే మంచిది అనిపిస్తోంది.   ప్రగతి గారు : చెల్లేండీ తినేటప్పుడు కూడా ఆఫీస్ విషయలేనా  అయినా మన ఆర్యన్ నీ ఎందుకు యు ఎస్ పంపించారు ఆ విషయం లో నాకు ఎప్పుడు మీ మీద నాకు కోపంగా నే ఉంటాది పాపం నా కొడుకు ఏం తుంటున్నాడో ఏంటో ఎంత బెంగగా ఉంటుందో నాకు   దేవేంద్ర గారు : అబ్బా మళ్ళీ నా కొడుకు […]

4 min 25 views
కడదాక నీతోనే ❤️‍🔥

కడదాక నీతోనే ❤️‍🔥 – 5

 మురళీధర్ గారు : సత్యమూర్తి గారిని. చూసి  నిలబడ్డారు    సత్యమూర్తి గారు : అయ్యో కూర్చోండి పరవాలేదు అని కూర్చోమన్నారు    ఇద్దరు కుర్చిలో కూర్చున్నారు    సత్యమూర్తి గారు : నేనే కలుద్దాం అనుకున్నాను మరళీ గారు మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది.తనని చదివిస్తే చాలా పై స్థాయికి వెళుతుంది తన చదువును అపోద్దు…..   మురళీధర్ గారు : అదేనండి తన గురించే కనుక్కుందామని వచ్చాను తను చదివిన చాలా ఇష్టపడుతుంది […]

4 min 28 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 6

ఆద్య : సరేలే మన కాలేజ్ అని సంబర పడకు నువ్వు ఏ అల్లరి వేషాలు వేసిన మన ప్రిన్సిపల్ గారు నాన్నకి మావయ్యకి చెప్తారు ….. ఇప్పటికన్నా మీ అల్లరి వేషాలు మాను మీ స్కూల్లో చేసినట్టు పిచ్చి వేషాలు వేస్తే నాన్నకి మామయ్యకి తెలిసిపోతుంది జాగ్రత్త మరి    సాత్విక : సరేలే ఓయ్, తెలిసినప్పుడు కదా అప్పుడు చూసుకుందాం మన కాలేజీకి వచ్చి అందరిని నేనే ర్యాగింగ్ చేస్తాను అప్పుడు ఉంటుంది చూడు……. […]

3 min 39 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 7

పదవతరగతి పరీక్షల సమయం………………..   శార్వాణి గారు : ప్రణవి ఇంక లేచి రెడీ అవ్వమ్మ ……..రాత్రి నుండి చదువుతానేఉన్నావ్ ……మళ్ళీ ఉదయం నాలుగు గంటలనుండి చదువుతున్నావు … ఇలా అయితే ఎలా తల్లి నీ ఆరోగ్యం కూడా….చూసుకోవాలి   ప్రణవి  : టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే మాటలా అమ్మ… ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ మార్క్స్ నీ బట్టే మన ఫ్యూచర్ ఆధారపడివుంటుంది అని మా మాస్టర్ గారు చెప్పారమ్మా   శార్వాణి గారు  : […]

3 min 23 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 8

రోజులు గడుస్తున్నాయి……. పదవతరగతి పరీక్షపలితాలు ………..     అన్నపూర్ణమ్మ గారు : ఎందుకే అలా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావ్ గంట నుంచి చూస్తున్నాను ఆ ఫోన్ పట్టుకుని తగతిరుగుతున్నావు    ప్రణవి : నానమ్మ నేనేమీ ఊరికే తిరగడం లేదు ఈరోజు నా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అంటే పరీక్షలు రాసాను కదా అవి ఈరోజు ఫోన్లో విడుదల చేస్తారు అందుకే ఇందాక నుంచి చూస్తున్నాను అసలే మన ఊరిలో సిగ్నల్స్ తక్కువ కదా […]

4 min 7 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 9

మురళీధర్ గారి తో ఉర్లో అందరూ మీ తమ్ముడు గారి అమ్మాయి అందరికంటే ఫస్ట్ వచ్చిందంట కదండీ మీ అమ్మాయిని చాలా బాగా పెంచారండి….అని అంటున్నారు కనపడినవరంతా …. అవి అన్నీ వినీ మురళీధర్ గారికి చాలా గర్వంగా అనిపించింది….   ఇంటికి వచ్చాక రమా గారు ఏవండీ ఇక్కడకు వెళ్ళినా మన  ప్రణవి గురించే మాట్లాడుకుంటున్నారు…. మీ అమ్మాయి చాలా బాగా చదువుతుందంట మీ అమ్మాయి ఫస్ట్ వచ్చిందంట కదా అని అందరు అంటుంటే….చాలా గర్వంగా […]

3 min 8 views
కడదాక నీతోనే ❤️‍🔥 Premium

కడదాక నీతోనే ❤️‍🔥 – 10

ప్రణవి తండ్రితో పాటు తను ఎన్నో కలలతో కాలేజీలో అడుగుపెడుతుంది……. ఆ క్షణం తన భవిష్యత్తులో ఎన్నో ఊహించని సంఘటనలు జరగడానికి ఈ క్షణం పునాది అని…….   కాలేజ్ లో చుట్టూ స్టూడెంట్స్ ఎక్కడి వారు అక్కడ హడావిడిగా క్లాసులకు వెళుతున్నారు కొంతమంది చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు…      లెక్చరర్స్ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు కాలేజ్ పెద్దపెద్ద అక్షరాలతో నందన్ ఇన్స్టిట్యూట్ అని ఉంది ఆ నేమ్ చదువుతా లోపలికి వెళుతుంది […]

4 min 5 views