New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ

113 stories Ongoing Inspirational Crime Family Drama

పచ్చటి పందిరి... చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. "అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది." అని తొందరపెట్టింది."శైలు చెల్లిని అంట తీసుకురమ్మ.." అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ."సరే పిన్ని." అని చిరునవ్వుతో కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచింది హుషారుగా ఆ వివాహిత అయినటువంటి శైలు."ఏ అమ్మాయి నువ్వు ఆగు..' అని శైలు వైపు చూసింది కోపంగా,ఆ మధ్య వయసు గల స్త్రీని ఉరిమి చూస్తున్నట్టుగా చూసి..'ఎవరికి ఏం పని చెప్పాలో కూడా తెలియదు నీకు, ఇంత…

Browse Stories

కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 71

హాస్పటల్లోకి పరిగెత్తి..” ఎవరైనా ఉన్నారా…?” అని గట్టి అరిచాడు రిసెప్షన్ దగ్గర శౌర్య.     నైట్ డ్యూటీ నర్స్ లు డ్యూటీ కంప్లీట్ అయిపోవడంతో పై ఫ్లోర్లో నిద్రపోతున్నారు.. రిసెప్షన్లో ఒక అమ్మాయి మాత్రమే ఉంది శౌర్యని చూసి..”సార్..” అని ఎదురుగా వచ్చింది రిసెప్షనిస్ట్.     “ఎమర్జెన్సీ కేస్.. డాక్టర్ ని పిలిపించండి తొందరగా, ఫస్ట్ స్ట్రేక్చర్ తేండి.” అని అరిచాడు శౌర్య.     “సార్ గైనకాలజిస్ట్ లేరు.. ఈరోజు సాటర్డే కావడంతో […]

3 min 6 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 72

“శౌర్య గారి చెల్లికి డెలివరీ పెయిన్స్ వచ్చాయి అంట డాడ్, చాలా క్రిటికల్ కండిషన్లో ఉందంట హాస్పటల్ లో డాక్టర్ లేరంట‌.. అమ్మకోసం కాల్ చేశాడు కొంచెం అమ్మని తొందరగా రమ్మనండి నేను కార్ స్టార్ట్ చేస్తున్నా.” అని పరుగున టీపై మీద ఉన్న కార్ కీస్ తీసుకొని మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకి పరిగెత్తింది వేద.     ఇంకా కాల్ లో ఉన్న శౌర్య అది అంతా వింటూ ఐ సీ యూ […]

3 min 5 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 73

అప్పటివరకు సుధాకర్ ఫోన్లో కాంప్లికేషన్స్ అయినా సి సెక్షన్స్ ని ఒకసారి అనలైజ్ చేసింది సునంద తమ హాస్పటల్ బార్ కోడ్ ఓపెన్ చేసి.     “వేరే హాస్పటల్ కి తీసుకువెళ్తే కనీసం లహరి అయినా బతుకుతుందేమోరా..” అని అన్నాడు బాధగా సాంబశివరావు శౌర్యని చూస్తూ.     “మీరు హాస్పటల్ గురించి చూస్తున్నారు బాబాయ్ కానీ నేను డాక్టర్ గురించి చూస్తున్న.. మూడు కిలోమీటర్లు ఎంత తక్కువలో తక్కువ 45 నిమిషాల్లో వెళ్తాము, ఆ […]

3 min 6 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 74

“మీరు ఎంత ఆలస్యం చేస్తే తల్లికి బిడ్డకి అంత ప్రమాదం.” అని శౌర్యని అందరిని చూసి చెప్పి అక్కడ నుంచి ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్లిపోయింది, తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సునంద.       కస్తూరి భుజం మీద చెయ్యి వేసి..”ఇప్పుడు మీరు ఏడ్చే టైం కాదు ధైర్యంగా ఉండాల్సిన టైం ఆంటీ.”అని అంది వేద.     నర్స్ రావడంతో ఆ పేపర్ తీసుకొని అంతా చదివి సాంబశివరావు గారి చేతిలో పెట్టాడు.. […]

3 min 1 view
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 75

“వేద వాళ్ళ అమ్మ చేతి చలవ వల్ల ఇప్పటివరకు ఎంతోమంది తల్లులు పండంటి బిడ్డని ఎత్తుకున్నారు.    ఆవిడ చాలా సీనియర్ ఇలాంటి కేసులు ఎన్ని చూసి ఉండొచ్చు, నువ్వు కంగారు పడకు ఫస్ట్ నువ్వు ఏడవకు.. తల్లి కన్నీళ్లు బిడ్డకి తగులుతాయి అంట నువ్వు సంతోషంగా ఉండు చెల్లి ఆనందంగా బిడ్డతో బయటకి వస్తుంది.” అని అన్నాడు శౌర్య.       “దానికి మంచి జరగాలి రా.. దానికి వచ్చే కష్టాలు అన్ని నాకు […]

3 min 1 view
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 76

అలాగే.. అని తల ఊపి.. “మీ అందరూ లహరి దగ్గరే ఉండండి నేను ఇప్పుడే వస్తాను.” అని ఫాస్ట్ గా బయటకి నడిచాడు శౌర్య.. శౌర్య వెనక బిడ్డని జాగ్రత్తగా ఎత్తుకొని వెళ్ళింది వేద.       అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఆ బిడ్డ ముఖ్యమనిపించలేదు, తమ బిడ్డనే ముఖ్యమనిపించింది.. అందుకే ఒక్కరు కూడా మేము వస్తాము అని అనలేదు, లహరి వెళ్లిన ఐ సి యూ వైపే చూస్తూ ఉన్నారు ధీనంగా.   […]

3 min 1 view
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 77

నిజంగానే తమ డాక్టరే అని ఫిక్స్ అయ్యి.. ‘జస్ట్ ఫ్యూ సెకండ్ వేట్ మేడం నేను చెక్ చేసి మీకు నెంబర్ పంపిస్తాను.’ అని రిప్లై ఇచ్చి ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టింది బెస్ట్ న్యూరాలజిస్ట్ ఎవరున్నారు అందుబాటులో అని నర్స్.       నర్స్ చేసిన మెసేజ్ చూసుకున్న సునంద వెంటనే సుధాకర్ ని చూస్తూ..”శౌర్య ఒక్కడే వెళ్లడా పాపని తీసుకొని.” అని అడిగింది.     “వేద కూడా వెళ్ళింది.” అని చెప్పాడు సుధాకర్. […]

3 min 1 view
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 78

ఒక డాక్టర్ మార్నింగ్ షార్ప్ 7 కి వస్తాను ఫస్ట్ పేషెంట్ ని చూశాక మాట్లాడతాను అని అంటే.. ఇంకో డాక్టర్ మాత్రం నేను మార్నింగ్ 5:30 కి వచ్చి అసలు పేషెంట్ పరిస్థితి ఏంటో అబ్జర్వ్ చేస్తాను అని చెప్పారు.       ఇద్దరు డాక్టర్లకి ఆ హాస్పటల్ అడ్రస్ ఇచ్చి కాల్ కట్ చేసిన సునంద శౌర్య వచ్చాక లహరి సిచువేషన్ ఎలా చెప్పాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది.       […]

3 min 1 view
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 79

“సుధా ఇంటికి వెళ్దామా..!” అని అంది సునంద సుధాకర్ ని చూస్తూ.     “వేద వస్తావా..!” అని అడిగాడు ఇంకా శౌర్య పక్కనే నిలబడిన వేదని చూస్తూ సుధాకర్.     “నో డాడ్ నా నీడ్ శౌర్యకి ఉన్నట్టు ఉంది మీరు వెళ్లి రండి.” అని అంది శౌర్య చేతిని పట్టుకుంటూ వేద.     శౌర్య వేదని వారించలేదు, అలా అని ఎంకరేజ్ కూడా చేయలేదు.     అక్కడ ఏమి మాట్లాడలేక..”ఓకే..” […]

3 min 2 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 80

వేద శౌర్య వెనకే గబగబా వెళ్ళి..”మీరు హ్యాండిల్ చేయగలరా..? నేను కూడా రానా..!” అని అడిగింది నెమ్మదిగా శౌర్యకి మాత్రమే వినిపించేలా.     “నేను హ్యాండిల్ చేయగలను ఇప్పుడు కొంచెం బెటర్, నువ్వు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఏదైనా తిను టైం అవుతుందిగా కాలేజ్ కి కూడా వెళ్లాలి.” అని అన్నాడు శౌర్య.     “కాలేజ్ కి వెళ్ళను.. మిమ్మల్ని ఇలా వదిలి నేను కాలేజ్ లో ఉండలేను, మీరు పాపని చూసి […]

3 min 2 views