కలియుగ మ(మా)యసభ – 51
టకటక ఆ వర్కర్ నెంబర్ కూడా ట్రేస్ చేసి.. “సర్ వర్క్ కంప్లీట్.” అని అన్నాడు హెడ్. “ఇప్పుడు ట్రేస్ చేసిన నెంబర్ కరెక్ట్ గా చూసి, ఈ రెండు సిగ్నల్స్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయో చెప్పండి.” అని అన్నాడు వర్కర్ కి కాల్ కలుపుతూ శౌర్య. “ఇప్పుడు మీరు ఇచ్చిన వర్కర్ నెంబర్ దానికి కొంచెం దూరంలో ఉంది సార్.” అని అన్నాడు హెడ్. […]